భారత పోటీ ప్రోత్సాహక సంఘం

'ఫారం-I'లో ప్రతిపాదిత సమ్మేళన ప్రకటన కోసం సూచించిన విధానాల్లో ఒకదానిని సవరించిన సీసీఐ

Posted On: 31 DEC 2020 3:05PM by PIB Hyderabad

'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సమ్మేళన సంబంధిత వ్యాపార లావాదేవీలకు చెందిన విధానం) సవరణ నిబంధనలు-2020'
ద్వారా, ఫారం-Iలోని 5.7 పేరాను కమిషన్‌ తొలగించింది. ప్రతిపాదిత సమ్మేళన ప్రకటన కోసం సూచించిన విధానాల్లో ఇది ఒకటి. పోటీ రహిత నిబంధనలకు సంబంధించి బహిర్గతం చేయాల్సిన అంశాలను సరళీకరించడం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో, పోటీ రహిత నిబంధనల మార్గదర్శకాల నోట్‌ను కమిషన్ ఉపసంహరించుకుంది.

 

***



(Release ID: 1685092) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Hindi