కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
క్రిస్మస్, కొత్త సంవత్సరం శుభాకాంక్షల లేఖలను అందుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోస్టల్ సర్కిల్
నాడు పోస్టు చేయడమైనది:
17 DEC 2020 5:47PM by PIB Hyderabad
క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల మెయిల్‌ను స్వీకరించడానికి 34 పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్లలో ఇద్దరు ఆర్‌ఎంఎస్ అధికారుల వద్ద ఢిల్లీ పోస్టల్ సర్కిల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 16.12.2020 నుండి 30.12.2020 వరకు క్రింద ఇచ్చిన విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ లేఖలను అంగీకరించడం మరియు త్వరగా బట్వాడా చేయడానికి ఈ పోస్టాఫీసుల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న పోస్ట్ ఆఫీస్‌లతో పాటుగా ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ఇవి క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో సహా అన్ని రకాల మెయిల్‌లను అంగీకరిస్తుంది.
|
1.
|
Ashok Vihar HPO-110052
|
19
|
New Delhi GPO-110001
|
|
2
|
Civil Lines PO-110054
|
20
|
New SubziMandi PO-110033
|
|
3
|
Chankyapuri PO-110021
|
21
|
Naraina Ind. Estate HPO-110028
|
|
4
|
Delhi GPO-110006
|
22
|
Patel Nagar PO-110008
|
|
5
|
Delhi Cantt. PO -110010
|
23
|
PaschimVihar PO-110063
|
|
6
|
HauzKhas PO 110016
|
24
|
Ramesh Nagar HPO-110015
|
|
7
|
Indraprashta HO -110002
|
25
|
Rohini Sector-7 PO-110085
|
|
8
|
Janakpuri PO-110058
|
26
|
R.K.Puram Sector-5 PO-110022
|
|
9
|
Krishna Nagar HPO-110051
|
27
|
R.P.Bhawan PO-110004
|
|
10
|
Karol Bagh PO-110005
|
28
|
Sansad Marg HPO-110001
|
|
11
|
Keshav Puram/Onkar Nagar PO-110035
|
29
|
Sarojini Nagar HPO-110023
|
|
12
|
Kalkaji HPO-110019
|
30
|
SRT Nagar PO-110055
|
|
13
|
Lodi Road HPO-110003
|
31
|
Seelampur PO-110053
|
|
14
|
Lajpat Nagar PO-110024
|
32
|
Sriniwaspuri PO-110065
|
|
15
|
Malviya Nagar PO-110017
|
33
|
SaraswatiVihar PO-110034
|
|
16
|
MalkaGanj PO-110007
|
34
|
R.K. Puram(Main)PO-110066
|
|
17
|
Mehrauli PO-110030
|
35
|
Delhi Railway Station , Transit Mail Office-110006
|
|
18
|
Mayapuri PO-110064
|
36
|
New Delhi Railway Station Transit Mail Office -110001
|
****
(రిలీజ్ ఐడి: 1681614)
సందర్శకుల సూచీ సంఖ్య : : 120