రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ కు రాష్టపతి నివాళులు

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2020 12:34PM by PIB Hyderabad

భారత మాజీ రాష్టపతి శ్రీ ఆర్ వెంకట్రామన్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు ( 2020 డిసెంబర్ 4న)  రాష్ట్రపతి భవన్ లో పుష్పాంజలి ఘటించారు. శ్రీ వెంకట్రామన్ చిత్రపటం ఎదుట నివాళులర్పించిన వారిలో రాష్ట్రపతితో బాటు రాష్ట్రపతి భవన్ అధికారులు కూడా ఉన్నారు.

                                    

 ***


(రిలీజ్ ఐడి: 1678266) సందర్శకుల సూచీ సంఖ్య : : 187
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam