ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీజయంతి సందర్భంగా గాంధీ స్మృతి వద్ద ప్రార్థనా సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2020 8:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మహాత్మగాంధీ150వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని గాంధీ స్మృతి వద్ద జరిగిన ప్రార్థనా సమావేశానికి హాజరై ఆయనకు నివాళులర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 1661235)
సందర్శకుల సూచీ సంఖ్య : : 151
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam