వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆహార ధాన్యాల రక్షణాత్మక నిల్వల లభ్యత, పంపిణీ
Posted On:
18 SEP 2020 5:53PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆహార ధాన్యాల నిల్వ నిబంధనల ప్రకారం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), గోధుమలు, బియ్యం నిల్వలను కేంద్ర పూల్‌లో నిర్వహిస్తోంది: (అంకెలు లక్షల టన్నుల్లో)
ఇప్పటివరకు
|
గోధుమలు
|
బియ్యం
|
అసలు నిల్వ
|
రక్షణాత్మక నిల్వ
|
అసలు నిల్వ
|
రక్షణాత్మక నిల్వ
|
01.01.2020
|
327.96
|
138.00
|
237.15
|
76.10
|
01.02.2020
|
303.66
|
274.51
|
01.03.2020
|
275.21
|
309.76
|
01.04.2020
|
247.00
|
74.60
|
322.39
|
135.80
|
01.05.2020
|
357.70
|
285.03
|
01.06.2020
|
559.24
|
274.44
|
01.07.2020
|
549.91
|
275.80
|
271.71
|
135.40
|
01.08.2020
|
513.28
|
253.40
|
01.09.2020
|
478.32
|
221.95
|
దేశంలో ప్రస్తుతమున్న కొవిడ్ పరిస్థితి దృష్ట్యా, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేఏవై) కింద 320.6 లక్షల టన్నుల గోధుమలు, బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కిందకు వచ్చే లబ్ధిదారులందరికీ 8 నెలలపాటు (ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) మనిషికి నెలకు 5 కిలోల చొప్పున ఉచితంగా వీటిని అందజేస్తోంది.
- లేదా రాష్ట్ర రేషన్ కార్డు కిందకు రాని వలస కార్మికులకు, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ (ఏఎన్‌బీపీ) కింద, నెలకు మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యం, గోధుమలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించింది. మే, జూన్ నెలల్లో వీటిని పంపిణీ చేసింది. ఇందుకోసం 8 లక్షల టన్నుల ఆహారధాన్యాలను కేటాయించింది.
2020 జనవరి నుంచి ఆగస్ట్ వరకు, ఎఫ్‌సీఐ నుంచి విడుదల చేయని ఆహార ధాన్యాల వివరాలు:
నెల
|
ఎఫ్‌సీఐ నుంచి విడుదల చేయని ఆహార ధాన్యాలు (టన్నుల్లో)
|
జనవరి, 2020
|
11.116
|
ఫిబ్రవరి, 2020
|
0.410
|
మార్చి, 2020
|
0
|
ఏప్రిల్, 2020
|
0
|
మే, 2020
|
25.638
|
జూన్, 2020
|
1453.578
|
జులై, 2020
|
41.521
|
ఆగస్ట్, 2020
|
51.094
|
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీల శాఖ సహాయ మంత్రి శ్రీ దాన్వేరావ్ సాహెబ్ దాదారావ్, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
(Release ID: 1656531)
Visitor Counter : 187