హోం మంత్రిత్వ శాఖ
సీఏపీఎఫ్‌లలో కోవిడ్-19 కేసులు
Posted On:
15 SEP 2020 6:03PM by PIB Hyderabad
ఈ నెల 10వ తేదీ నాటికి కేంద్ర సాయుధ పోలీసు దళాలలో (సీఏపీఎఫ్) కోవిడ్-19 పాజిటివ్ కేసులు మరియు మరణాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:-
దళం పేరు
|
మొత్తం పాజిటివ్ కేసులు
|
మొత్తం మరణాలు
|
బీఎస్ఎఫ్
|
8083
|
23
|
సీఆర్‌పీఎఫ్
|
8270
|
35
|
సీఐఎస్ఎఫ్
|
1312
|
24
|
ఐటీబీపీ
|
3067
|
7
|
ఎస్ఎస్‌బీ
|
2869
|
6
|
ఎన్ఎస్‌జీ
|
212
|
0
|
ఏఆర్‌లు
|
1605
|
5
|
మొత్తం
|
25418
|
100
|
సీఏపీఎఫ్ సిబ్బంది మరణించినప్పుడు లభించే సాధారణ ప్రయోజనాలతో పాటు.. కోవిడ్-19 సంబంధిత విధుల్లో మోహరించినప్పుడు ఆ వైరస్ సంక్రమణ కారణంగా సీఏపీఎఫ్ సిబ్బంది గనుక మరణించినట్టయితే.. "భారత్ కే వీర్" నిధుల నుంచి నెక్స్ట్ ఆఫ్ కిన్స్ కు రూ.15 లక్షల మేర సాయం అందించాలని నిర్ణయించడమైంది.
లోక్‌సభలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
***
(Release ID: 1654745)