ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19పై పోరాడటానికి రాష్ట్రాలకు కేటాయించిన నిధులు
Posted On:
15 SEP 2020 2:57PM by PIB Hyderabad
ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి, కొవిడ్ రోగులకు చికిత్స అందించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి సొంత వనరులను కొవిడ్ నిర్వహణ, చికిత్సలకు ఉపయోగిస్తున్నాయి. వివరాలను మాత్రం సరిగా నిర్వహించడం లేదు.
దీనికితోడు, కొవిడ్ నిర్వహణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక, ఆర్థిక సాయం అందింది.
కొవిడ్ సరళి, కేసుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సాయం అందింది. దీనిప్రకారం, “భారత కొవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ” కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగినంత ఆర్థిక సాయం అందింది. కొవిడ్-19 నిర్వహణకు ప్రజారోగ్య వ్యవస్థను సన్నద్ధం చేసేందుకు, ఎన్‌హెచ్‌ఎం కింద అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకునేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్వేచ్ఛ ఇవ్వబడింది..
2020-21 ఆర్థిక సంవత్సరంలో, 03.09.2020 నాటికి 4230.78 కోట్ల రూపాయలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంజూరయ్యాయి. ఆ వివరాలు:
కొవిడ్-19 ప్యాకేజీ కింద రాష్ట్రాల వారీగా కేంద్రం కేటాయించి, విడుదల చేసిన నిధులు (ఫేజ్-1, ఫేజ్-2)
|
|
|
|
|
(రూ.కోట్లలో)
|
|
క్ర.సం.
|
రాష్ట్రం/యూటీ
|
కేంద్ర కేటాయింపులు (ఫేజ్-1)
|
కేంద్ర కేటాయింపులు (ఫేజ్-2)
|
విడుదల (ఫేజ్-1)
|
విడుదల (ఫేజ్-2)
|
|
|
|
|
|
|
|
|
A. అత్యధిక ప్రాధాన్య రాష్ట్రాలు
|
|
|
|
|
1
|
బిహార్
|
80.2
|
66.23
|
80.2
|
33.11
|
|
2
|
ఛత్తీస్‌గఢ్
|
29.65
|
24.49
|
29.65
|
12.24
|
|
3
|
ఝార్ఖండ్
|
26.86
|
22.18
|
26.86
|
11.09
|
|
4
|
మధ్యప్రదేశ్
|
131.21
|
108.36
|
131.21
|
54.18
|
|
5
|
ఒడిశా
|
46.35
|
38.28
|
46.35
|
19.14
|
|
6
|
రాజస్థాన్
|
201.72
|
166.59
|
201.72
|
83.29
|
|
7
|
ఉత్తరప్రదేశ్
|
236.4
|
195.23
|
236.4
|
97.61
|
|
|
|
|
|
|
|
|
B. పర్వత రాష్ట్రాలు
|
|
|
|
|
|
8
|
హిమాచల్‌ప్రదేశ్
|
24.08
|
19.89
|
24.08
|
19.89
|
|
9
|
ఉత్తరాఖండ్
|
30.11
|
24.87
|
30.11
|
24.87
|
|
|
|
|
|
|
|
|
C. ఇతర రాష్ట్రాలు
|
|
|
|
|
|
10
|
ఆంధ్రప్రదేశ్
|
141.46
|
116.82
|
141.46
|
58.41
|
|
11
|
తెలంగాణ
|
181.82
|
150.15
|
181.82
|
75.07
|
|
12
|
గోవా
|
4.23
|
3.49
|
4.23
|
1.75
|
|
13
|
గుజరాత్
|
85.79
|
170
|
85.79
|
85
|
|
14
|
హర్యానా
|
75.58
|
62.42
|
75.58
|
31.21
|
|
15
|
కర్ణాటక
|
128.92
|
106.47
|
128.92
|
53.23
|
|
16
|
కేరళ
|
219.38
|
181.17
|
219.38
|
90.59
|
|
17
|
మహారాష్ట్ర
|
393.82
|
450
|
393.82
|
0
|
|
18
|
పంజాబ్
|
71.87
|
59.35
|
71.87
|
59.36
|
|
19
|
తమిళనాడు
|
312.64
|
400
|
312.64
|
199
|
|
20
|
పశ్చిమ బెంగాల్
|
81.14
|
110
|
81.14
|
110
|
|
|
మొత్తం
|
2,503.23
|
2,475.99
|
2,503.23
|
1,119.04
|
|
|
|
|
|
|
|
|
D. శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాలు
|
|
|
|
21
|
అండమాన్&నికోబార్ దీవులు
|
5.38
|
4.44
|
5.38
|
4.44
|
|
22
|
ఛండీఘర్
|
9.39
|
7.75
|
9.39
|
0
|
|
23
|
దాద్రా, నగర్ హవేలీ & డామన్, డయ్యూ
|
0.97
|
0.8
|
0.97
|
0.8
|
|
24
|
లక్షద్వీప్
|
0.22
|
0.18
|
0.22
|
0
|
|
|
మొత్తం
|
15.96
|
13.17
|
15.96
|
5.24
|
|
E. శాసనసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు
|
|
|
|
25
|
దిల్లీ
|
255.12
|
350.00
|
255.12
|
0
|
|
26
|
పుదుచ్చేరి
|
3.06
|
4.00
|
3.06
|
0
|
|
27
|
జమ్ము&కశ్మీర్
|
78.37
|
64.72
|
78.37
|
64.72
|
|
28
|
లద్ధాఖ్
(యూటీ w/o శాసనసభ)
|
20
|
16.52
|
20
|
0
|
|
|
మొత్తం
|
356.55
|
435.24
|
356.55
|
64.72
|
|
F. అత్యధిక ప్రాధాన్య ఈశాన్య రాష్ట్రాలు
|
|
|
|
|
29
|
అరుణాచల్‌ప్రదేశ్
|
9.37
|
7.74
|
9.37
|
7.74
|
|
30
|
అసోం
|
84.29
|
69.61
|
84.29
|
34.81
|
|
31
|
మణిపూర్
|
6.37
|
5.26
|
6.37
|
5.26
|
|
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభలో సమర్పించారు.
***
(Release ID: 1654500)
Visitor Counter : 189