యు పి ఎస్ సి
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ నియామక ఫలితాలను ఖరారు చేసిన యూపీఎస్సీ
Posted On:
13 JUL 2020 1:54PM by PIB Hyderabad
ఈ క్రింద తెలిపిన నియామక ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వీటిని ఖరారు చేసింది. ఎంపికైన అభ్యర్థులు తపాలా ద్వారా సమాచారం అందుకున్నారు.
పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(Release ID: 1638352)
Visitor Counter : 223
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Malayalam