ఆర్థిక మంత్రిత్వ శాఖ

మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్), మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్) రేటులో తగ్గింపు

Posted On: 13 MAY 2020 10:30PM by PIB Hyderabad

 కోవిడ్-19 మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక పరిస్థితిని పరిష్కరించడానికి పన్ను చెల్లింపుదారుల వద్ద ఎక్కువ నిధులు సమకూర్చడానికి, 2020 మే 14 నుండి 2021 మార్చి 31 మధ్య వ్యవధిలో మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) రేట్లు 25 % తగ్గింపు పొందే  వేతనాలు కాని నిర్ధిష్ట చెల్లింపులు కింది విధంగా ఉన్నాయి: 

S. No

Section of the Income-tax Act

Nature of Payment

Existing Rate of TDS

Reduced rate from 14/05/2020 to 31/03/2021

1

193

Interest on Securities

10%

7.5%

2

194

Dividend

10%

7.5%

3

194A

Interest other than interest on securities

10%

7.5%

4

194C

Payment of Contractors and sub-contractors

1% (individual/HUF)

 2% (others)

0.75% (individual/HUF)

1.5% (others)

5

194D

Insurance Commission

5%

3.75%

6

194DA

Payment in respect of life insurance policy

5%

3.75%

7

194EE

Payments in respect of deposits under National Savings Scheme

10%

7.5%

8

194F

Payments on account of re-purchase of Units by Mutual Funds or UTI

20%

15%

9

194G

Commission, prize etc., on sale of lottery tickets

5%

3.75%

10

194H

Commission or brokerage

5%

3.75%

11

194-I(a)

Rent for plant and machinery

2%

1.5%

12

194-I(b)

Rent for immovable property

10%

7.5%

13

194-IA

Payment for acquisition of immovable property

1%

0.75%

14

194-IB

Payment of rent by individual or HUF

5%

3.75%

15

194-IC

Payment for Joint Development Agreements

10%

7.5%

16

194J

Fee for Professional or Technical Services (FTS), Royalty, etc.

2% (FTS, certain royalties, call centre)

10% (others)

1.5% (FTS, certain royalties, call centre)

7.5% (others)

17

194K

Payment of dividend by Mutual Funds

10%

7.5%

18

194LA

Payment of Compensation on acquisition of immovable property

10%

7.5%

19

194LBA(1)

Payment of income by Business trust

10%

7.5%

20

194LBB(i)

Payment of income by Investment fund

10%

7.5%

21

194LBC(1)

Income by securitisation trust

25% (Individual/HUF)

30% (Others)

18.75% (Individual/HUF)

22.5% (Others)

22

194M

Payment to commission, brokerage etc. by Individual and HUF

5%

3.75%

23

194-O

TDS on e-commerce participants

1%

(w.e.f. 1.10.2020)

0.75%

 

2. ఇంకా,  2020 మే 14 నుండి 2021 మార్చి 31 మధ్య వ్యవధిలో కింద పేర్కొన్న నిర్ధిష్ట వసూళ్ల కి, మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్) రేటు 25% తగ్గించారు. 

S. No

Section of the Income-tax Act

Nature of Receipts

Existing Rate of TCS

Reduced rate from 14/05/2020 to 31/03/2021

1

206C(1)

Sale of

(a) Tendu Leaves

5%

3.75%

(b)Timber obtained under a forest lease

2.5%

1.875%

(c) timber obtained by any other mode

2.5%

1.875%

(d) Any other forest produce not being timber/tendu leaves

2.5%

1.875%

(e) scrap

1%

0.75%

(f) Minerals, being coal or lignite or iron ore

1%

0.75%

2

206C(1C)

Grant of license, lease, etc. of

(a) Parking lot

2%

1.5%

(b) Toll Plaza

2%

1.5%

(c) Mining and quarrying

2%

1.5%

3

206C(1F)

Sale of motor vehicle above 10 lakhs

1%

0.75%

4

206C(1H)

Sale of any other goods

0.1%

(w.e.f 01.10.2020)

0.75%

 

 3. అందువల్ల, 2020 మే 14 నుండి 2021 మార్చి 31 వరకు చెల్లించిన లేదా జమ చేసిన మొత్తంపై టిడిఎస్ పై పారా 1 లోని పట్టికలో పేర్కొన్న తగ్గిన రేట్ల వద్ద తగ్గిస్తారు. అదేవిధంగా, 2020 మే 14 నుండి మార్చి 31, 2021 వరకు అందుకున్న లేదా డెబిట్ చేసిన మొత్తానికి పన్ను పైన పారా 2 లోని పట్టికలో పేర్కొన్న తగ్గిన రేట్ల ప్రకారం వసూలు చేస్తారు. 

4. పాన్ / ఆధార్ ఇవ్వకపోవడం వల్ల పన్నును తగ్గించడం లేదా అధిక రేటుకు వసూలు చేయాల్సిన అవసరం ఉన్న టిడిఎస్ లేదా టిసిఎస్ రేట్లలో తగ్గింపు ఉండదని ఇంకా పేర్కొనబడింది. ఉదాహరణకు, పాన్ / ఆధార్ ఇవ్వకపోవడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206AA కింద పన్నును 20% వద్ద తగ్గించాల్సిన అవసరం ఉంటే, అది 15% రేటుతో కాకుండా 20% గానే రేటు తగ్గించబడుతుంది.  

5. ఈ విషయంలో చట్ట సవరణలు నిర్ణీత సమయంలో ప్రతిపాదిస్తారు. (Release ID: 1623783) Visitor Counter : 329


Read this release in: English , Hindi , Bengali , Punjabi