ప్రధాన మంత్రి కార్యాలయం

భార‌త‌దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాన మంత్రి పండిత్ జ‌వాహ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి నాడు ఆయ‌న కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 14 NOV 2018 10:30AM by PIB Hyderabad

భార‌త‌దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాన మంత్రి పండిత్ జ‌వాహ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి నాడు ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

“మ‌న ప్ర‌థ‌మ ప్ర‌ధాన మంత్రి పండిత్ జ‌వాహ‌ర్‌లాల్ నెహ్రూ ను ఆయన జ‌యంతి సంద‌ర్భం గా స్మ‌రించుకొంటున్నాను.  మ‌న స్వాతంత్య్ర స‌మ‌రానికి ఆయన అందించిన సేవలను మ‌రియు ప్ర‌ధాన మంత్రి గా ఆయ‌న ప‌ద‌వీ కాలం లో ఆయ‌న చేసిన కృషి ని మ‌నం గుర్తు కు తెచ్చుకొందాం” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.


**



(Release ID: 1552725) Visitor Counter : 424