ప్రధాన మంత్రి కార్యాలయం

మహావీర్ జయంతి నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 MAR 2018 12:41PM by PIB Hyderabad

మహావీర్ జయంతి నాడు ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘భగవాన్ మహావీరుల వారు ఇచ్చినటువంటి శాంతి, అహింస మరియు సామరస్యాలతో కూడిన సందేశం మనందరికీ ఒక గొప్ప ప్రేరణను అందిస్తోంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.


 
***
 


(रिलीज़ आईडी: 1527049) आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Assamese , Tamil