నాడు పోస్టు చేయడమైనది:
20 NOV 2026 1:28PM by PIB Hyderabad
తల్లిదండ్రులను ఆరాధించటం, గౌరవించటం ప్రాథమిక బాధ్యత అని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
తపః శౌచవతా నిత్యం సత్యధర్మరతేనచ
మాతాపిత్రోరహరహః పూజనం కార్యమజ్ఞసా
తపస్సు, పవిత్రత పట్ల నిరంతర నిబద్ధతతో సత్యం, ధర్మానికి కట్టుబడి ఉండే వ్యక్తి… తల్లిదండ్రులను ఆరాధించి, గౌరవించాలని ఈ శ్లోకం తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
తపః శౌచవతా నిత్యం సత్యధర్మరతేన చ
మాతాపిత్రోరహరహః పూజనం కార్యమజ్ఞసా
***