ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2026 12:10PM by PIB Hyderabad

రక్షా బంధన్ సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుఈ పవిత్రమైన పండగ అందరికీ సంతోషాన్నిశ్రేయస్సునువిజయాన్ని చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారురక్షా బంధన్ పండగ ప్రతీకలైన ప్రేమఆప్యాయతపరస్పర విశ్వాసాల బంధం ఎప్పటికీ దృఢంగావిడదీయలేనిదిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమనంత్రి ఇలా పేర్కొన్నారు:

రక్షాబంధన్ శుభాకాంక్షలు.

ఈ పవిత్రమైన పండుగ మీ అందరికీ సంతోషాన్నిశ్రేయస్సునువిజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ప్రేమఆప్యాయతపరస్పర నమ్మకం అనే బంధాలు ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉండాలని ఆశిస్తున్నాను.

 

***


(రిలీజ్ ఐడి: 2304109) సందర్శకుల సూచీ సంఖ్య : : 9