సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో పీఏసీఎస్ సేవలు

प्रविष्टि तिथि: 21 JUL 2026 5:28PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత శ్రేణి డిజిటల్పౌర-కేంద్రిత సేవలను అందించడం లక్ష్యంగా... 'సీఎస్‌సీ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో అర్హత కలిగిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), 'కామన్ సర్వీస్ సెంటర్లు' (సీఎస్‌సీలు)గా సేవలందించేలా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ సహా సీఎస్‌సీ ఎస్‌పీవీల ద్వారా అందే సమీక్షా సమావేశాలుస్థితి నివేదికల ద్వారా సీఎస్‌సీలుగా సేవలందిస్తున్న పీఏసీఎస్‌ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారుఇప్పటివరకుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,958 పీఏసీఎస్‌లను సీఎస్‌సీలుగా మార్చారువాటిలో 1,869 పీఏసీఎస్‌లు ప్రస్తుతం సీఎస్‌సీలుగా పనిచేస్తున్నాయి.

సీఎస్‌సీలుగా సేవలందిస్తున్న పీఏసీఎస్‌లు... బ్యాంకింగ్ఆర్థిక సేవలుబీమా సేవలుఆధార్ ఆధారిత సేవలుయుటిలిటీ బిల్లుల చెల్లింపులుపాన్ (PAN) కార్డు సేవలువ్యవసాయ-అనుబంధ సేవలుప్రభుత్వం-పౌరుల సంబంధిత (జీ2సీసేవలువ్యాపార సంస్థలు-పౌరుల సంబంధిత (బీ2సీసేవలు సహా అనేక రకాల డిజిటల్ సేవలను అందిస్తున్నాయిగ్రామీణ ప్రాంతాలుతగినంత సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో డిజిటల్ప్రభుత్వ సేవల లభ్యతను ఈ సేవలు మెరుగుపరుస్తాయిఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌సీలుగా సేవలందిస్తున్న పీఏసీఎస్‌ల వివరాలు అనుబంధంలో పేర్కొన్నారు.

అనుబంధం

ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌సీలుగా సేవలందిస్తున్న పీఏసీఎస్‌ల స్థితి

క్ర.సం.

జిల్లా

సీఎస్‌సీగా మార్చిన పీఏసీఎస్‌

సీఎస్‌సీగా సేవలందిస్తున్న పీఏసీఎస్‌

సేవలందించని పీఏసీఎస్

1

అల్లూరి సీతారామరాజు

1

1

0

2

అనకాపల్లి

1

1

0

3

అనంతపూర్

110

106

4

4

అన్నమయ్య

4

4

0

5

చిత్తూరు

64

59

5

6

తూర్పు గోదావరి

294

288

6

7

గుంటూరు

157

137

20

8

కాకినాడ

1

1

0

9

కోనసీమ

1

1

0

10

కృష్ణా

403

381

22

11

కర్నూలు

98

92

6

12

నంద్యాల

1

1

0

13

ఎన్‌టీఆర్

1

1

0

14

పల్నాడు

3

3

0

15

పార్వతీపురం మన్యం

2

2

0

16

ప్రకాశం

171

164

7

17

ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు

87

86

1

18

శ్రీ సత్య సాయి

2

2

0

19

శ్రీకాకుళం

48

48

0

20

తిరుపతి

1

1

0

21

విశాఖపట్నం

94

91

3

22

విజయనగరం

92

91

1

23

పశ్చిమ గోదావరి

258

251

7

24

వై.ఎస్.ఆర్.

64

57

7

మొత్తం

1958

1869

89

 

లోక్‌సభలో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2287514) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी