ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ శుభాకాంక్షలు... కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 JUN 2026 9:45PM by PIB Hyderabad

తనకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారుదేశం కోసం మరింత అంకితభావంవిశ్వసనీయతనిబద్ధతతో పనిచేసేందుకు ఈ సందర్భం తనకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

'సబ్‌ కా సాత్సబ్‌ కా వికాస్మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గౌరవనీయ హరివంశ్ గారూమీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలుఈ సందర్భం దేశం పట్ల మరింత అంకితభావంతోవిశ్వాసంతోనిబద్ధతతో పనిచేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది'సబ్ కా సాథ్సబ్ కా వికాస్మంత్రం స్ఫూర్తిగా భారత సర్వతోముఖాభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం’’.

***


(रिलीज़ आईडी: 2271492) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam