ఉప రాష్ట్రపతి సచివాలయం
2026 ఏప్రిల్ 27–28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ పర్యటన
प्रविष्टि तिथि:
26 APR 2026 2:01PM by PIB Hyderabad
2026 ఏప్రిల్ 27–28 తేదీల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 27న విశాఖపట్నంలో జరిగే ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు.
(रिलीज़ आईडी: 2255729)
आगंतुक पटल : 108