ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2025 6:17PM by PIB Hyderabad

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”


(రిలీజ్ ఐడి: 2254264) సందర్శకుల సూచీ సంఖ్య : : 32