మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్య పరిశ్రమకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 3:08PM by PIB Hyderabad
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)ని కేంద్ర ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ (ఎంఓఎఫ్ఏహెచ్ అండ్ డీ)కి చెందిన మత్స్య పరిశ్రమ విభాగం (డీఓఎఫ్) అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2020-21వ సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. పీఎంఎంఎస్‌వైలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.850.00 కోట్ల మేర కేంద్ర కేటాయింపుతో రూ.2,405.00 కోట్ల పెట్టుబడిని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం రూ.2416.92 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు డీఓఎఫ్ ఆమోదం తెలిపింది. దీనిలో కేంద్ర వాటా రూ.569.86 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో వేర్వేరు కార్యకలాపాల కోసం రూ.482.55 కోట్లను కేంద్ర వాటా కింద విడుదల చేశారు. పీఎంఎంఎస్‌వైలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆమోదించిన కార్యకలాపాల్లో.. మత్స్య పరిశ్రమ అభివృద్ధితో పాటు ఈ పరిశ్రమతో సంబంధం ఉన్న చేపల చెరువులు, బయోఫ్లాక్ కొలనులు, విత్తన నిల్వ, ఆర్ఏఎస్ యూనిట్లు, ఐస్ ప్లాంటులు, ఫీడ్ మిల్లులు, డయాగ్నోస్టిక్ ల్యాబుల వంటి మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యకలాపాలు క
లిసి ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని ఇచ్చింది. మత్స్య పరిశ్రమ ప్రగతిని దృష్టిలో పెట్టుకొని గత అయిదు సంవత్సరాలుగా అమలు చేసిన కార్యకలాపాల వివరాలను ఒకటో అనుబంధ పత్రంలో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమోదం తెలిపిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జిల్లా వారీ వివరాలను రెండో అనుబంధ పత్రంలో పొందుపరిచారు.
ఒకటో అనుబంధ పత్రం
మత్స్య పరిశ్రమ, దానితో సంబంధం గల మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి అందిన ప్రతిపాదనల్లో ఆమోదించిన ప్రతిపాదనల వివరాలు:
|
S.No.
|
Name of the Activity
|
Physical Unit
|
(Rupees in Lakh)
|
|
Sanctioned
|
Implemented
|
Fund Sanctioned
|
Fund Utilized
|
|
(i)
|
(ii)
|
(iii)
|
(iv)
|
(v)
|
(vi)
|
|
1
|
Fresh water Fin fish Hatcheries
|
5
|
1
|
60.00
|
10.00
|
|
2
|
New Brackish Hatcheries
|
10
|
5
|
240.00
|
120.00
|
|
3
|
Biofloc ponds for Fresh water
|
47
|
10
|
307.8
|
65.2
|
|
4
|
Seed Stocking of fingerlings
|
1914.28
|
1203.65
|
2735.00
|
889.87
|
|
5
|
Large RAS systems
|
34
|
10
|
770.00
|
260.00
|
|
6
|
Ice Plants- 10T
|
10
|
3
|
153.76
|
56.00
|
|
7
|
Ice Plants- 50T
|
4
|
2
|
270.00
|
120.00
|
|
8
|
Large feed mill 20Ton
|
4
|
2
|
360.00
|
160.00
|
|
9
|
Disease diagnostic and quality test labs
|
2
|
1
|
20.00
|
10.00
|
|
10
|
Disease diagnostic &quality
testing mobile labs
|
8
|
3
|
133.00
|
28.00
|
|
|
Total
|
2038.28
|
1240.65
|
5049.56
|
1719.07
|
రెండో అనుబంధ పత్రం
పీఎంఎంఎస్‌వైలో భాగంగా గత అయిదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆమోదం తెలిపిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల జిల్లా వారీ వివరాలు:
|
Sl. No.
|
Name of Component
|
District
|
Location of the infrastructure project
|
Project cost
(Rupees in Crores)
|
Status
|
|
(i)
|
(ii)
|
(iii)
|
(iv)
|
(v)
|
(vi)
|
|
1
|
Fishing Harbors
|
Nellore
|
Juvvaladinne (Approved under Blue Revolution Scheme)
|
288.80
|
Works Completed
|
|
Srikakulam
|
Budagatlapalem
|
365.81
|
Works commenced
|
|
Anakapalli
|
Pudimadaka
|
392.53
|
|
Bapatla
|
Kothapatnam
|
392.45
|
|
2
|
Fish Landing Centres
|
Visakhapatnam
|
Bheemili
|
24.86
|
Tender Stage
|
|
Anakapalli
|
Rajayyapeta
|
24.77
|
|
Vizianagaram
|
Chintapalli
|
23.73
|
|
Tirupathi
|
Rayadaruvu
|
23.9
|
|
Anakapalli
|
Dhondawaka
|
23.9
|
|
Kakinada
|
Uppalanka
|
5.74
|
|
3
|
Integrated Aqua Park
|
Bapatla
|
Parasuvanipalem
|
88.08
|
Works commenced
|
|
4
|
Tilapia Fish Brood Bank
|
Anantapur
|
Penna Ahobilam Balancing Reservoir (PABR)
|
5.00
|
Works yet to Start
|
|
5
|
Climate Resilient Coastal Fishermen Villages (CRCFV)
|
Srikakulam
|
Pedagangallavanipeta
|
2.00
|
Infrastructure works commenced in 13 villages
|
|
Srikakulam
|
Bandaruvanipeta
|
2.00
|
|
Srikakulam
|
Devunaltada
|
2.00
|
|
Srikakulam
|
Iddivanipalem
|
2.00
|
|
Vizianagaram
|
Pathivada Barripeta
|
2.00
|
|
Vizianagaram
|
Chepalakancheru
|
2.00
|
|
Vizianagaram
|
Mukkam
|
2.00
|
|
Visakhapatnam
|
Bheemili
|
2.00
|
|
Visakhapatnam
|
PeddaUppada
|
2.00
|
|
Anakapalli
|
Muthyalammapalem
|
2.00
|
|
Anakapalli
|
Pentakota
|
2.00
|
|
Kakinada
|
Uppada
|
2.00
|
|
Kakinada
|
Konapapapeta
|
2.00
|
|
Kakinada
|
Suryaraopeta
|
2.00
|
|
West Godavari
|
Chinnamainavani Lanka
|
2.00
|
|
West Godavari
|
Molaparru
|
2.00
|
|
Krishna
|
Sorlagondhi
|
2.00
|
|
Krishna
|
Gullalamoda
|
2.00
|
|
Bapatla
|
Adavi Panchayath
|
2.00
|
|
Bapatla
|
Gondisamudram
|
2.00
|
|
Prakasam
|
Pallepalem
|
2.00
|
|
Nellore
|
Tadichetlapalem
|
2.00
|
|
Nellore
|
Lakshminarayanapuram
|
2.00
|
|
Nellore
|
Edurupalem
|
2.00
|
|
Tirupathi
|
Thupilipalem
|
2.00
|
|
Tirupathi
|
Govindupalli Pattapupalem
|
2.00
|
రాజ్యసభలో ఈ రోజు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సమాధానాన్నిస్తూ, పైన పేర్కొన్న సమాచారాన్ని వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2226542)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17