ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 02 FEB 2026 1:17PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి  ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
“ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ (@NayabSainiBJP) సమావేశమయ్యారు.’’
@cmohry అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2222098) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam