ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానితో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ

प्रविष्टि तिथि: 13 DEC 2025 11:11AM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది: 

“హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ప్రధానమంత్రి @narendramodiతో నిన్న బేటీ అయ్యారు. 

@Lokbhavanhp”


(रिलीज़ आईडी: 2203629) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam