నౌకారవాణా మంత్రిత్వ శాఖ
గోదావరి నదిపై జాతీయ జలమార్గం-4
प्रविष्टि तिथि:
13 DEC 2025 5:46PM by PIB Hyderabad
జాతీయ జలమార్గాల చట్టం, 2016 ప్రకారం ప్రభుత్వం 111 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించింది. నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల భారత అంతర్గత జలమార్గాల అథారిటీ సంబంధిత రాష్ట్రం నుంచి ప్రతిపాదన ఆధారంగా సాధ్యమయ్యే జలమార్గాల సాంకేతిక-ఆర్థిక సాధ్యాసాధ్యాలు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను నిర్వహిస్తుంది. డీపీఆర్ ప్రకారం సరుకులు, ప్రయాణికుల రవాణా కోసం ఈ జలమార్గాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం 32 జలమార్గాలు సరుకులు, ప్రయాణికుల రవాణా కోసం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం కార్యాచరణలో ఉన్న జలమార్గాల వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.
అనుబంధం-I
|
30.11.2025 నాటికి కార్యాచరణలో ఉన్న జాతీయ జలమార్గాలు
|
|
Sl.
No.
|
NW No.
|
జాతీయ జలమార్గ హద్దులు
|
|
1
|
NW-1
|
గంగా-భాగీరథి-హుగ్లీ నదీ వ్యవస్థ (హల్దియా-అలహాబాద్)
|
|
2
|
NW-2
|
బ్రహ్మపుత్ర నది (ధుబ్రి-సాదియా)
|
|
3
|
NW-3
|
పశ్చిమ తీర కాలువ
|
|
4
|
NW-4
|
కృష్ణా గోదావరి నదీ వ్యవస్థలు
|
|
5
|
NW-5
|
తూర్పు తీర కాలువ, మాటై నది/బ్రహ్మణి-ఖర్సువా-ధమ్రా నదులు/మహానది డెల్టా నదులు
|
|
6
|
NW-8
|
అలప్పుజ-చంగనస్సేరి కాలువ
|
|
7
|
NW-9
|
అలప్పుజ-కొట్టాయం-అతిరంపూజ కాలువ
|
|
8
|
NW-14
|
బైతర్ణి నది
|
|
9
|
NW-16
|
బరాక్ నది
|
|
10
|
NW-23
|
బుద్ధ బలంగ
|
|
11
|
NW-31
|
ధన్సిరి/చతే
|
|
12
|
NW-44
|
ఇచ్ఛామతి నది
|
|
13
|
NW-48
|
కచ్ నది జవాయి-లుని-రాన్
|
|
14
|
NW-53
|
(కళ్యాణ్-థానే-ముంబయి జలమార్గం, వసాయి క్రీక్, ఉల్హాస్ నది)
|
|
15
|
NW-64
|
మహానది నది
|
|
16
|
NW-86
|
రూపనారాయణ నది
|
|
17
|
NW-94
|
సోన్ నది
|
|
18
|
NW-97
|
సుందర్బన్స్ జలమార్గం
|
|
19
|
NW-10
|
అంబా నది
|
|
20
|
NW-83
|
రాజ్‌పురి క్రీక్
|
|
21
|
NW-85
|
రేవదండ క్రీక్-కుండలిక నదీ వ్యవస్థ
|
|
22
|
NW-91
|
శాస్త్రి నది - జైగడ్ క్రీక్ వ్యవస్థ
|
|
23
|
NW-68
|
మాండోవి నది
|
|
24
|
NW-111
|
జువారి నది
|
|
25
|
NW-73
|
నర్మదా నది
|
|
26
|
NW-100
|
తాపి నది
|
|
27
|
NW-27
|
కుంబెర్జువా నది
|
|
28
|
NW-47
|
జలంగి నది
|
|
29
|
NW-87
|
సబర్మతి నది
|
|
30
|
NW-57
|
కోపిలి నది
|
|
31
|
NW-110
|
యమునా నది
|
|
32
|
NW-40
|
ఘాగ్రా నది
|
ఈ సమాచారాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
(रिलीज़ आईडी: 2203624)
आगंतुक पटल : 36