ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 13 OCT 2025 6:25PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు’’.


(Release ID: 2178756) Visitor Counter : 4