భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంఘం భేటీ

Posted On: 07 AUG 2025 8:33PM by PIB Hyderabad

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ఉపాధ్యక్షులు శ్రీ ఎ.కె.బాజ్ పాయ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధుడాక్టర్ వివేక్ జోషి ఈ రోజు న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో సమావేశమై వారి సూచనలను స్వీకరించారు.

నేపథ్యం

వివిధ జాతీయరాష్ట్ర రాజకీయ పార్టీల అధ్యక్షులతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐచేపట్టిన చర్చల ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం జరిగిందిజాతీయరాష్ట్ర పార్టీ అధ్యక్షులు తమ సలహాలుఅభ్యంతరాలను నేరుగా కమిషన్ దృష్టికి తెచ్చేందుకు వీలు కల్పించే నిర్మాణాత్మక చర్చలకు ఈ సమావేశాలు దోహదపడతాయిఇవి భాగస్వాములందరితో ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్న కమిషన్ విస్తృత దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి

గత 150 రోజుల్లో మొత్తం 4,719 అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. 40 సమావేశాలు సీఈవోలతో 40 , డీఈవోలతో 800, ఈఆర్వోలతో 3879 సమావేశాలు జరిగాయివివిధ రాజకీయ పార్టీల నుంచి 28 వేల మంది   ప్రతినిధులు వీటికి హాజరయ్యారు

Recognised National Parties

S.  No.

Name of the Political Party

Delegation led by

Date of meeting

1

Bahujan Samaj Party (BSP)

Km. Mayawati (Party President)

May 06, 2025

2

Bharatiya Janata Party (BJP)

Shri. Jagat Prakash Nadda (Party President)

May 08, 2025

3

Communist Party of India (Marxist)

Shri M.A. Baby (General Secretary)

May 10, 2025

4

National People’s Party (NPP)

Shri Conrad Sangma (Party President)

May 13, 2025

5

Aam Aadmi Party (AAAP)

Shri Arvind Kejriwal (National Convenor)

May 15, 2025

 

 

Recognised State Parties

6

All India Trinamool Congress (AITC)

Ms. Chandrima Bhattacharya (Authorised Representative)

July 1, 2025

7

Yuvajana Sramika Rythu Congress Party

Shri Y.V Subba Reddy

July 3,2025

8

Samajwadi Party

Shri Ramgopal Yadav (Secretary General)

July 3, 2025

9

All India Majlis-e-Ittehadul Muslimeen Party

Shri Asaduddin Owaisi (National President)

July 7, 2025

10

Telugu Desam Party

Shri Palla Srinivasa Rao (State President)

July 15, 2025

11

Dravida Munnetra Kazhagam

Shri N.R. Elango

July 17, 2025

12

Communist Party of India (Marxist-Leninist (Liberation))

Shri Sanjay Sharma (Authorised representative)

July 22,2025

13

Tipra Motha Party

Brishaketu Debbarma (General Secretary)

July 23, 2025

14

All India Anna Dravida Munnetra Kazhagam

Shri. Shanmugam (Authorised Representative)

July 24, 2025

15

Shiv Sena

Shri. Uday Samant

July 29, 2025

16

Janata Dal (United)

Mr. Afaque Ahmad Khan (Authorised Representative)

July 31, 2025

17

Indigenous People's Front of Tripura

Sh. Prem Kumar Reang (Party President)

August 1, 2025

18

Bharat Rashtra Samithi

Sh. Kalvakuntla Taraka Rama Rao (Working President)

August 5, 2025

 

 

***


(Release ID: 2154027)
Read this release in: English , Urdu , Hindi