ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గోవా గవర్నర్ సమావేశం

प्रविष्टि तिथि: 04 AUG 2025 5:04PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఎక్స్‌లో పీఎంఓ హ్యాండిల్ చేసిన పోస్టు:
‘‘
గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రధానమంత్రి @narendramodiతో సమావేశమయ్యారు.’’


(रिलीज़ आईडी: 2152183) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam