ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలసిన తమిళనాడు ముఖ్యమంత్రి
Posted On:
24 MAY 2025 8:35PM by PIB Hyderabad
తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం కె స్టాలిన్ ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ లో ఈ మేరకు పోస్ట్ చేసింది.
@CMOTamilnadu”
***
MJPS/SR
(Release ID: 2131118)