ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి.. ప్రధానమంత్రి నివాళులు

Posted On: 21 MAY 2025 8:34AM by PIB Hyderabad

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

 

ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:

 

‘‘మన పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా, ఆయనకు నేను నా నివాళులు అర్పిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.‌

 

***


(Release ID: 2130153)