గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేర్ ఎర్త్ లోహాల దిగుమతి

Posted On: 02 APR 2025 2:19PM by PIB Hyderabad

గత ఐదు సంవత్సరాల్లో దిగుమతి చేసుకున్న రేర్ ఎర్త్ లోహాల పరిమాణం, వాటిని ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారనే వివరాలు అనుబంధం-Iలో అందించారు.

దేశంలోని నియోడైమియం నిక్షేపాల గురించి ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. గనులు-ఖనిజాలు (అభివృద్ధి - నియంత్రణ) (ఎమ్ఎమ్‌డీఆర్) సవరణ చట్టం-2023 మొదటి షెడ్యూల్‌లోని భాగం ‘డి’లో పేర్కొన్న సంశ్లిష్ట ఖనిజాలు సహా వివిధ ఖనిజ వస్తువుల వనరులను పెంచే లక్ష్యంతో, గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ క్లాసిఫికేషన్ (యూఎన్ఎఫ్‌సీ) స్టేజ్ అంటే నిఘా సర్వేలు (జీ4), ప్రాథమిక అన్వేషణ (జీ3), సాధారణ అన్వేషణ (జీ2)], ఖనిజాలు (ఖనిజ నిక్షేపాల ఆధారాలు) (ఎమ్ఈఎంసీ) నియమాలు-2015 మార్గదర్శకాలను అనుసరించి దేశవ్యాప్తంగా ఖనిజ నిక్షేపాల అన్వేషణను చురుగ్గా సాగిస్తోంది. 2021-22, 2022-23 ఫీల్డ్ సీజన్ (ఎఫ్ఎస్) కాలంలో, ఆమోదిత ఫీల్డ్ సీజన్ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్‌లోని సిరోహి, భిల్వారా జిల్లాల్లో నియోడైమియం సహా రేర్ ఎర్త్ మూలకాల కోసం జీఎస్ఐ మూడు నిఘా దశ ప్రాజెక్టులను చేపట్టింది. వాటి వివరాలు అనుబంధం-IIలో అందించారు.

రాజస్థాన్‌లోని బలోత్రా (గతంలో బార్మర్ అని పిలిచేవారు) జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గల కఠినమైన శిలలు గల భూభాగంలో 1,11,845 టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆక్సైడ్ (ఆర్ఈఓ) నిక్షేపాలను అణుశక్తి విభాగం గుర్తించింది. రేర్ ఎర్త్ లోహాలతో పాటు సంశ్లిష్ట ఖనిజాలను ఉపయోగించుకోవడానికి విధానపరమైన మార్గదర్శకం కోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ ప్రారంభమైంది, ఇది దేశంలో కీలకమైన ఖనిజాల ఉత్పత్తిని, విదేశీ సరఫరా వనరులను పెంచడం ద్వారా కీలకమైన ఖనిజాల రవాణా వ్యవస్థను మెరుగుపరచడం కోసం భారత్ చేపట్టిన ఒక వ్యూహాత్మక కార్యక్రమం.

ఈ మిషన్ కింద, రాజస్థాన్‌తో సహా దేశవ్యాప్తంగా సంశ్లిష్ట, వ్యూహాత్మక ఖనిజాల కోసం జీఎస్ఐ తన అన్వేషణ కార్యకలాపాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని తీవ్రతరం చేసింది, ఖనిజ నిక్షేపాలు గల ప్రాంతాలను కనుగొనడం అలాగే ఈ ఖనిజాల కోసం మరిన్ని వనరులను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. ప్రస్తుత ఎఫ్ఎస్ 2024-25 కాలంలో, వ్యూహాత్మక, సంశ్లిష్ట ఖనిజాల ఖనిజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి జిఎస్ఐ రాజస్థాన్‌లోని 35 ప్రాజెక్టులు సహా మొత్తం 195 అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టింది. రాజస్థాన్‌లో ప్రత్యేకించి ఆర్ఈఈ/ఆర్ఎమ్, అనుబంధ ఖనిజాల కోసం ఎఫ్ఎస్ 2021-22 నుంచి 2024-25 వరకు జీఎస్ఐ చేపట్టిన ఖనిజ అన్వేషణ ప్రాజెక్టుల గురించిన వివరాల జాబితా అనుబంధం-IIIలో అందించారు. ఎమ్ఎమ్‌డిఆర్ సవరణ చట్టం-2015 అమలుతో, రాజస్థాన్‌లోని బార్మర్, సికార్ జిల్లాల్లో ఆర్ఈఈ వనరులను జీఎస్ఐ స్థాపించింది. ఆర్ఈఈ గురించిన ఒక భౌగోళిక నివేదిక (జీఆర్), ఆర్ఈఈ గురించిన ఒక జియోలాజికల్ మెమోరాండమ్స్ (జీఎమ్), టంగ్‌స్టన్‌ కోసం ఒక జీఎమ్‌ను కలిగిన ఒక వనరును వేలం కోసం జీఎస్ఐ అందజేసింది. 

 

 

అనుబంధం-I

 

‘రేర్ ఎర్త్ లోహాల దిగుమతి’ గురించి 02.04.2025న లోక్‌సభలో అడిగిన చుక్క గుర్తు లేని ప్రశ్న సంఖ్య 5253లోని భాగం (ఎ)కి సమాధానంగా అనుబంధం-ను సూచించారు.  

పట్టిక: గత 5 సంవత్సరాల్లో భారతదేశం దిగుమతి చేసుకున్న రేర్ ఎర్త్ లోహాల పరిమాణం దేశాల వారీగా

 పరిమాణం టన్నుల్లో

#

HS Code- Description

2019-20

2020-21

2021-22

2022-23

2023-24

Country

Qty

Country

Qty

Country

Qty

Country

Qty

Country

Qty

1.

28053000Alkali or alkaline earth metals: Rare-earth metals, scandium and yttrium, whether or not intermixed or inter alloyed

China

437

China

445

China

714.5

China

709

China

699

Hong Kong

34

Japan

11

Japan

34

Japan

42

Hong Kong

234

Japan

2

Sweden

10

USA

6.6

Singapore

20

Japan

192

USA

0.57

USA

4.69

Hong Kong

5

Hong Kong

20

Mongolia

60

UK

0.08

Hong Kong

0.05

Russia

1

USA

1.09

UK

0.11

Others

0.00

Others

0.07

Others

0.06

Others

0.18

Others

0.02

Total

473.65

Total

470.61

Total

761

Total

792

Total

1,185

2.

2846- Compounds, inorganic or organic, of rare earth metals

Russia

452

China

695

China

745

China

796

China

780

China

434

Russia

156

Japan

196

Korea

150

Japan

148

Japan

255

Japan

133

Korea

93

Japan

148

Korea

90

Germany

59

Korea

91

Austria

41

USA

20

USA

24

Austria

31

Austria

46

Russia

40

France

14

France

19

Others

144

Others

129

Others

69

Others

24

Others

24

Total

1,375

Total

1,250

Total

1,183

Total

1,153

Total

1,086

 

REE Total

 

1,848

 

1,721

 

1,944

 

1,945

 

2,270

గమనిక: ఆర్ఈఈలో 17 మూలకాలు ఉన్నాయి. హెచ్ఎస్ కోడ్‌లు 280530, 2846 ఒక నిర్దిష్ట మూలకానికి కాదుమొత్తం ఆర్ఈఈకి సంబంధించినవి.

 

                                                                                                                అనుబంధం-II

‘రేర్ ఎర్త్ లోహాల దిగుమతి’ గురించి 02.04.2025న లోక్‌సభలో అడిగిన చుక్క గుర్తు లేని ప్రశ్న సంఖ్య 5253లోని భాగం (బి)కి సమాధానంగా అనుబంధం-II ను సూచించారు

 

పట్టిక: ఎఫ్ఎస్ 2021-22, ఎఫ్ఎస్ 2022-23 కాలంలో రాజస్థాన్‌లో నియోడైమియం సహా రేర్ ఎర్త్ మూలకాల కోసం చేపట్టిన జీ4 దశ ప్రాజెక్టులు

Sl. No

State

District

Name of Mineral Block / Area/ Belt

UNFC Stage

Mineral Commodity

FS: 2021-22

1

Rajasthan

Sirohi

Jirawal-Sanpur

G4

Neodymium and Dysprosium

2

Rajasthan

Bhilwara

Mahendragarh-Gundli-Bawri

G4

Neodymium and associated REE

FS: 2022-23

3

Rajasthan

Bhilwara

Kodukota-Raser-Lulas-Kallyakhera

G4

REE and associated Neodymium


 

అనుబంధం-III 

 

‘రేర్ ఎర్త్ లోహాల దిగుమతి’ గురించి 02.04.2025న లోక్‌సభలో అడిగిన చుక్క గుర్తు లేని ప్రశ్న సంఖ్య 5253లోని  భాగం (సి)కి సమాధానంగా అనుబంధం-III ను సూచించారు

 

పట్టిక: ఎఫ్ఎస్ 2021-22 నుంచి ఎఫ్ఎస్ 2024-25 వరకు ఆర్ఈఈ/ఆర్ఎమ్, అనుబంధ ఖనిజాలపై జిఎస్ఐ చేపట్టిన ప్రాజెక్టుల జాబితా

Sl. No.

State

District

Name of Mineral Block / Area / Belt

UNFC Stage

Mineral Commodity

FS: 2021-22

1

Rajasthan

Jaipur

Asalpur, Boraj, Bichun

G4

REE & RM, basemetal

2

Rajasthan

Sikar

South East of Nanagwas

G3

REE & RM, basemetal

3

Rajasthan

Sirohi

Jirawal-Sanpur

G4

Neodymium, Dysprosium (REE)

4

Rajasthan

Bhilwara

Mahendragarh-Gundli-Bawri

G4

Neodymium, REE

5

Rajasthan

Barmer

Sainji Ki Beri-Meli

G4

REE

6

Rajasthan

Barmer

Indrana-Siwana

G4

REE

7

Rajasthan

Barmer

WNW of Sukleswar Ka Mandir

G3

REE & RM

8

Rajasthan

Barmer

Nimale Ki Pahari-Dantala

G4

REE & RM

9

Rajasthan

Barmer

Kundal-Dhiran

G4

REE & RM

10

Rajasthan

Jaisalmer

Jaisalmer-Pokran

G4

REE, RM

FS: 2022-23

1

Rajasthan

Barmer

SE of Mawri

G3

REE

2

Rajasthan

Barmer

north of Kalaur Ka Danta

G3

REE, RM

3

Rajasthan

Barmer

Kalaur Ka Danta

G3

REE, RM

4

Rajasthan

Barmer

Kaluri-Tapra-Buriwara

G4

REE

5

Rajasthan

Bhilwara

Kodukota-Raser-Lulas-Kallyakhera

G4

Neodymium and associated REE

6

Rajasthan

Barmer

Bachharau-Dhorimana

G4

REE

7

Rajasthan

Barmer

south of Gura Nal

G3

REE

8

Rajasthan

Sikar

Ladi Ka Was

G3

REE, RM, Basemetal

9

Rajasthan

Sikar

Kalakhera

G3

REE, RM, Basemetal

10

Rajasthan

Barmer

SE of Gugrot

G3

REE

11

Rajasthan

Jalore

Ahor-Beria-Ajitpura

G4

REE, RM

12

Rajasthan

Barmer

WNW of Sukleswar Ka Mandir

G3

REE, RM

13

Rajasthan

Barmer

Relon Ki Dhani - Telwara

G4

REE

FS: 2023-24

1

Rajasthan

Alwar

Dadikar, Harsora and Khairthal

G4

REE, RM, Tungsten, Tin, Niobium, Beryllium, Tantalum, Hafnium

2

Rajasthan

Udaipur

Semari

G4

REE, Gold, Basemetal

3

Rajasthan

Udaipur

Seriya

G4

REE, Gold, Basemetal

4

Rajasthan

Sirohi

Wan-Mochhal-Bhev

G4

REE, RM

5

Rajasthan

Udaipur

Padrara-Sayra

G4

REE

6

Rajasthan

Ajmer

Piloda Nagola

G4

REE

7

Rajasthan

Banswara

Bhongra-Bargun

G4

Graphite, RM

8

Rajasthan

Barmer

East of Gugrot

G3

REE

9

Rajasthan

Jalore&Sirohi

Jastwantpura

G4

REE

10

Rajasthan

Sirohi

Punawa-Ranela-Kooma

G4

REE

11

Rajasthan

Dungarpur

Barwasa -Lodowal

G4

REE, RM

12

Rajasthan

Barmer

Nakoda

G4

REE, RM

FS: 2024-25

1

Rajasthan

Sikar

Ladi ka Bas

G2

REE, RM

2

Rajasthan

Dungarpur

Gara Sialia

G4

REE, RM

3

Rajasthan

Jalore

Dorda-Ambatri

G4

REE, RM

4

Rajasthan

Tonk

Kalyanpura-Kakor

G4

REE

5

Rajasthan

Ajmer and Pali

Ratangarh-Jetgarh

G4

RM

6

Rajasthan

Sirohi

Malawa-Nagani

G4

REE, RM

7

Rajasthan

Pali and Sirohi

Chhotila-Badla-Raghunathpura

G4

REE, RM

8

Rajasthan

Alwar

Sibagaon North

G3

Tin, Lithium, RM

9

Rajasthan

Nagaur and Ajmer

Chinwali-Bhutas

G4

REE, Basemetal

10

Rajasthan

Barmer

Jhak and Khimpar

G4

REE

11

Rajasthan

Barmer

Kitpala-Sinli

G4

REE

12

Rajasthan

Pali

Thandi Beri

G4

RM

13

Rajasthan

Barmer and Jodhpur

Patodi-Thob

G4

REE

14

Rajasthan

Sirohi

Rewakakri-Moras-UparlaSavela

G4

RM

15

Rajasthan

Sirohi and Pali

Malnu-Velar-Chotila ki Bhagli

G4

RM

16

Rajasthan

Sirohi

Isra Darbar Khera Chhota-Dhanta

G4

RM

 

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2117921) Visitor Counter : 11


Read this release in: English , Urdu , Hindi