మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్ర ప్రదేశ్‌లో వాతావరణ మార్పులకు అనుకూల తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు (సిఆర్ సిఎఫ్ వి)

Posted On: 12 MAR 2025 1:34PM by PIB Hyderabad

మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య శాఖ  తీర ప్రాంత సమాజాల అభివృద్ధి ప్రాముఖ్యతను గుర్తించి , ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్వై)  కింద ఒక పరివర్తనాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా, ఆంధ్ర ప్రదేశ్ సహా అన్ని తీర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తీరానికి సమీపంగా ఉన్న 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను( సిఎఫ్వి) వాతావరణ అనుకూల తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు (సిఆర్సిఎఫ్వి) గా అభివృద్ధి చేసి, వాటిని ఆర్థికంగా సజీవమైన మత్స్యకార గ్రామాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్వై) కింద, వాతావరణ అనుకూల తీర ప్రాంత మత్స్యకార గ్రామాల (సిఆర్సిఎఫ్వి) అభివృద్ధికి రూ. 200 కోట్ల నిధులు కేటాయించారు. ప్రతి గ్రామానికి రెండు కోట్ల ఖర్చుతో, 100% కేంద్ర నిధులతో ఈ ప్రాజెక్టులో భాగంగా, మొత్తం 15 తీర ప్రాంత గ్రామాలు, అందులో ఒకటి కాకినాడ జిల్లాలో, సిఆర్సిఎఫ్వి లుగా అభివృద్ధి చేయడానికి రూ. 30 కోట్ల మొత్తం వ్యయంతో ఆమోదించారు. ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర నిధుల మొదటి విడతగా రూ.7.50 కోట్లను విడుదల చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్వై) కింద, వాతావరణ అనుకూల తీరప్రాంత మత్స్యకార గ్రామాల (సిఆర్సిఎఫ్వి) అభివృద్ధి కోసం 100 గ్రామాలను గుర్తించారు. ఈ గ్రామాల రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా గ్రామాల వివరాలను అనుబంధం-Iలో అందించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో గుర్తించిన తీరప్రాంత గ్రామాల జిల్లా వారీ వివరాలను అనుబంధం-IIలో పొందు పరిచారు. ప్రస్తుతం గుర్తించిన 100 గ్రామాలకు మించి సిఆర్సిఎఫ్విల పరిధిని విస్తరించడానికి ఎటువంటి ప్రతిపాదన లేదు.

ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన కింద, గత నాలుగేళ్లలో (2020-21 నుండి 2023-24 వరకు), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లోనూ భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్ర మాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన మత్స్య శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఇతర ప్రతిపాదనలకు మొత్తం రూ. 2,398.72 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది, ఇందులో కేంద్ర వాటా రూ.559.10 కోట్లు. ఈ నిధులను కాకినాడ జిల్లా సహా రాష్ట్రంలో మత్స్య, రొయ్యల అభివృద్ధికి వినియోగిస్తారు.

చేపల పెంపకం, సుస్థిర జీవనోపాధి అవకాశాలు, వాతావరణ అనుకూల చర్యలు సహా చేపల పెంపకం, ఆక్వాకల్చర్ అభివృద్ధి కోసం కాకినాడ జిల్లాతో సహా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి ఆమోదించిన కీలక కార్యకలాపాలు ఇలా ఉన్నాయి. హేచరీ, ఉప్పునీరు, మంచినీటి బయోఫ్లోక్ చెరువులు, రీ-సర్క్యులేటరీ సిస్టమ్స్ (ఆర్ఎఎస్), రిజర్వాయర్లలో ఫింగర్లింగ్స్ స్టాకింగ్, ఓపెన్ సీ కేజ్ కల్చర్, రిజర్వాయర్లలో బోనులు, ఐస్ బాక్స్‌లతో మోటార్ సైకిళ్ల సరఫరా, ఇన్సులేటెడ్ వాహనాలు, చేపల రిటైల్ మార్కెట్లు, చేపల విలువను పెంచే సంస్థలు, ప్రత్యక్ష చేపల విక్రయ కేంద్రం, , చేపల మార్కెట్లు, చేపల కియోస్క్‌లు, ఐస్ బాక్స్‌తో కూడిన మూడు చక్రాల వాహనం, మొబైల్, స్టేషనరీ ల్యాబ్‌లు, పడవలు,  వలలు, డీప్ సీ ఫిషింగ్ ఓడలు, ఐస్ ప్లాంట్/కోల్డ్ స్టోరేజ్, ఫీడ్ మిల్లులు, బివాల్వ్ కల్చర్ యూనిట్లు, కృత్రిమ రీఫ్‌లు, సీవీడ్ యూనిట్లు, ఇ-ప్లాట్‌ఫామ్, జీవనోపాధి, పోషక మద్దతు, బయో టాయిలెట్లు, సీవీడ్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ అక్వాపార్క్, ఫిషింగ్ హార్బర్‌లు,  చేపల ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధి. ఉప్పునీరు, మంచినీటి బయోఫ్లాక్ చెరువులు, జలాశయాలలో చిన్న చేప పిల్లలను నిల్వ చేయడం, ఓపెన్ సీ కేజ్ కల్చర్, ఐస్ బాక్స్‌లతో మోటార్ సైకిళ్ళు, ఇన్సులేటెడ్ వాహనాలు, ఫిష్ వాల్యూ యాడ్ ఎంటర్‌ప్రైజెస్, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్, ఫిష్ కియోస్క్‌లు, ఐస్ బాక్స్‌తో కూడిన త్రీ-వీలర్, బోట్లు,  వలలు, డీప్ సీ ఫిషింగ్ ఓడలు, ఐస్ ప్లాంట్లు, జీవనోపాధి, పోషక మద్దతు వంటి అనేక కార్యకలాపాలను కాకినాడ జిల్లాలో అమలు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించింది.

అనుబంధం-1



 

List of identified 100 Coastal Villages identified for development as Climate Resilient Coastal Fishermen Villages (CRCFV) under PMMSY

Sl. No

Name of the CoastalVillages

Sl. No

NameoftheCoastal Villages

Sl. No

NameoftheCoastal Villages

Gujarat

Maharashtra

TamilNadu

1

Sachana

1

Kelwa

1

Pasiyavaram

2

Navibandar

2

Arnala

2

Senjiyamman Nagar

3

Madhwad

3

Rangaon

3

Tharuvaikulam

4

Muldwarka

4

Gorai Tal

4

Paramankeni

5

Bhatt

5

Nandgoan

5

Mandavai Pudhukuppam

6

Jodia

6

Korlai

6

C.Puthupettai

7

Juna Bandar

7

Bharadkhol

7

Puthupettai

8

Chorwad

8

Srivardhan

8

Arcottudurai

Goa

9

Varavade

9

Puthupattiam

1

Cacra, Tiswadi

10

Kalbadevi

10

Kumarapanvayal

2

Arambol

11

Jaigad

11

Soliyakudi

Puducherry

12

Nivati

12

Kalimankundu

1

Narambai

13

Redi

13

VeerapandianPattinam

2

Pattinacherry

14

Tondavalli

14

Idinthakarai

Daman&Diu

15

Sarjekot

15

Arockiapuram

1

Bucharwada

 

 

16

Erayumanthurai

Odisha

Karnataka

AndhraPradesh

1

Pakharabad

1

Uppunda Madikal

1

Pedagangallavanipeta

2

Sanadhanadi

2

Koteshwara

2

Devunaltada

3

Majhisahi

3

Kadekar

3

Iddivanipalem

4

Kirtani

4

Bailuru

4

Pathivadabarripeta

5

Jambhirai

5

Mattadahitlu

5

PeddaUppada

6

Amarnagar

Kerala

6

Pentakota

7

Chudamani

1

Eravipuram

7

Konapapapeta

8

Jamboo

2

Thottapally

8

Sorlagondhi

9

Kharnasi

3

Pallam

9

Gullalamoda

10

Talachua

4

Azheekal

10

AdaviPanchayath

11

Noliasahi

5

Njarakkal

11

Gondisamudram

 

 

6

Edavanakkadu

12

Palipalem

12

SanaNalianugaon

Lakshadweep

13

Tadichetlapalem

13

NewBoxipalli

1

Chetlathisland

14

Edurupalem

14

Patisonapur

2

Minicoy island

15

Thupilipalem

15

Sahan

Andaman & Nicobar Islands

West Bengal

16

Noliasahi

1

Durgapur

1

Akshayanagar

17

Penthakata

2

ChidiyaTapu

2

Madanganj

18

Arakhakuda

3

Junglighat

3

Dera

 

4

Hopetown

4

DakshinKadua

5

Shoal Bay

5

Tamliporiya - PurbaMukundapur (MaaNayekaliMatsyaKhoti)

 

*****

Annexure-II

District-wise list of identified coastal fishermen villages identified for development as Climate Resilient Coastal Fishermen Villages (CRCFV) in Andhra Pradesh under PMMSY

 

S.No

District

Mandal

Name of the Village

1

Srikakulam

Srikakulam Rural

Pedagangallapeta

2

Vajrapukothuru

Devunalthada

3

Kaviti

Iddivanipalem

4

Vizianagaram

Pusapatirega

PathivadaBarripeta

5

Visakhapatnam

GVMC Bheemili

Pedauppada

6

Anakapalli

payakaraopeta

Pentakota

7

Kakinada

U. Kothapalli

Konapapapeta

8

Krishna

Nagayalanka

Sorlagondhi

9

Nagayalanka

Gullalamodha

10

Bapatla

Bapatla Rural

Adivi

11

Nizampatnam

Gondisamudram

12

Prakasam

Kothapatnam

K.Pallipalem

13

Nellore

TP Gudur

Edurupattapupalem

14

Bogole

Thatichetlapalem

15

Tirupati

Vakadu

Thupilipalem

 

This information was given by Union Minister of State, Ministry of Fisheries, Animal Husbandry and Dairying, Shri George Kurian, in a written reply in Rajya Sabha on 12th March, 2025.

 

***


(Release ID: 2111143) Visitor Counter : 12


Read this release in: English , Urdu , Hindi