ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఢిల్లీ ముఖ్యమంత్రి

Posted On: 22 FEB 2025 1:39PM by PIB Hyderabad

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ చేసింది:

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి @gupta_rekha, ఈరోజు ప్రధానమంత్రి @narendramodi తో సమావేశమయ్యారు.”


(Release ID: 2105578) Visitor Counter : 9