చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రికా ప్రకటన
Posted On:
22 JAN 2025 5:31PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని వినియోగించి.. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం భారత రాష్ట్రపతి కింది వారిని హైకోర్టుల అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.
క్ర.సం.
|
పేరు
|
వివరాలు
|
-
|
శ్రీమతి రేణుకా యారా, న్యాయాధికారి
|
తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
|
-
|
శ్రీ నర్సింగరావు నందికొండ, న్యాయాధికారి
|
-
|
శ్రీమతి తిరుమలా దేవి ఈద అలియాస్ తిరుపతమ్మ. కె, న్యాయాధికారి
|
-
|
శ్రీ మధుసూదన రావు బొబ్బిలి రామయ్య, న్యాయాధికారి
|
-
|
శ్రీ అవధానం హరిహరనాథ శర్మ, న్యాయాధికారి
|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
|
-
|
డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, న్యాయాధికారి
|
****
(Release ID: 2095357)
Visitor Counter : 31