ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ మంగళ్ ముండా మృతి పట్ల ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 29 NOV 2024 11:27AM by PIB Hyderabad

బిర్సా ముండా వారసుడు శ్రీ మంగళ్ ముండా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో

‘‘భగవాన్ బిర్సా ముండా వారసుడు మంగళ్ ముండా మరణం అత్యంత దు:ఖాన్ని కలిగించింది. ఆయన మృతి ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా యావత్ జార్ఖండ్ గిరిజన సమాజానికి తీరని లోటు. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అని పోస్ట్ చేశారు

 

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2078971) आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam