ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2024 3:24PM by PIB Hyderabad

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

‘ఎక్స్’ వేదికపై ప్రధాన మంత్రి కార్యాలయం పోస్ట్ చేసిన సందేశం:

“రాజస్థాన్ ముఖ్యమంత్రి @BhajanlalBjp, ప్రధానమంత్రి@narendramodi తో సమావేశమయ్యారు.”

 

 

***

MJPS/RT


(రిలీజ్ ఐడి: 2069667) సందర్శకుల సూచీ సంఖ్య : : 71