ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2024 6:35PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ దామీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ రోజు కలిశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర సింగ్ దామీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
***
MJPS/TS
(రిలీజ్ ఐడి: 2063645)
సందర్శకుల సూచీ సంఖ్య : : 69
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam