వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ లో సాధారణ విస్తీర్ణాన్ని మించి వరి, శ్రీ అన్న, నూనెగింజలు, చెరకు సాగు
1092 లక్షల హెక్టార్లు దాటిన ఖరీఫ్ సాగు
వరి సాగు విస్తీర్ణం 409.50 లక్షల హెక్టార్లు కాగా, గతేడాది ఇదే సమయానికి 393.57 లక్షల హెక్టార్లు
పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 126.20 లక్షల హెక్టార్లు కాగా, గతేడాది ఇదే సమయానికి అది 117.39 లక్షల హెక్టార్లు
ముతక తృణ ధాన్యాల సాగు విస్తీర్ణం 188.72 లక్షల హెక్టార్లు కాగా, గతేడాది ఇదే సమయానికి 181.74 లక్షల హెక్టార్లు
నూనెగింజల సాగు విస్తీర్ణం 192.40 లక్షల హెక్టార్లు కాగా, గతేడాది ఇదే సమయానికి 189.44 లక్షల హెక్టార్లు
చెరకు సాగు విస్తీర్ణం 57.68 లక్షల హెక్టార్లు కాగా, గతేడాది ఇదే సమయానికి అది 57.11 లక్షల హెక్టార్లు
Posted On:
09 SEP 2024 6:10PM by PIB Hyderabad
సెప్టెంబరు 9 నాటికి ఖరీఫ్ పంటల విస్తీర్ణంలో పురోగతిని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ విడుదల చేసింది.
Area: In lakh hactare
S.
No.
|
Crop
|
Normal Area (DES) (2018-19 -
2022-23)
|
Area Sown
|
2024
|
2023
|
1
|
Paddy
|
401.55
|
409.50
|
393.57
|
2
|
Pulses
|
136.02
|
126.20
|
117.39
|
a
|
Arhar
|
45.55
|
45.78
|
40.74
|
b
|
Urdbean
|
36.76
|
30.02
|
31.71
|
c
|
Moongbean
|
36.99
|
35.06
|
31.05
|
d
|
Kulthi*
|
1.90
|
0.36
|
0.29
|
e
|
Moth bean
|
10.32
|
10.53
|
9.42
|
f
|
Other pulses
|
4.49
|
4.45
|
4.17
|
3
|
Shree Anna & Coarse Cereals
|
180.86
|
188.72
|
181.74
|
a
|
Jowar
|
16.01
|
15.18
|
14.08
|
b
|
Bajra
|
72.63
|
69.81
|
70.84
|
c
|
Ragi
|
10.96
|
10.78
|
8.73
|
d
|
Small millets
|
4.47
|
5.68
|
5.24
|
e
|
Maize
|
76.96
|
87.27
|
82.86
|
4
|
Oilseeds
|
190.18
|
192.40
|
189.44
|
a
|
Groundnut
|
45.28
|
47.49
|
43.39
|
b
|
Soybean
|
122.95
|
125.11
|
123.85
|
c
|
Sunflower
|
1.40
|
0.74
|
0.72
|
d
|
Sesamum**
|
10.26
|
10.95
|
11.88
|
e
|
Niger
|
1.22
|
0.56
|
0.51
|
f
|
Castor
|
9.07
|
7.47
|
9.03
|
g
|
Other Oilseeds
|
0.00
|
0.08
|
0.05
|
5
|
Sugarcane
|
51.15
|
57.68
|
57.11
|
6
|
Jute & Mesta
|
6.74
|
5.71
|
6.66
|
7
|
Cotton
|
129.34
|
112.13
|
123.39
|
Total
|
1095.84
|
1092.33
|
1069.29
|
*****
(Release ID: 2053313)
Visitor Counter : 108