వ్యవసాయ మంత్రిత్వ శాఖ
1065 లక్షల హెక్టార్లకు పైగా ఖరీఫ్ పంటలు
గతేడాది ఖరీఫ్ వరి 378.04 లక్షల హెక్టార్లు
ప్రస్తుత ఖరీఫ్ వరి 394.28 లక్షల హెక్టార్లు
గతేడాది ఖరీఫ్ పప్పులు 115.55 లక్షల హెక్టార్లు
ప్రస్తుత ఖరీఫ్ పప్పులు 122.16 లక్షల హెక్టార్లు
గత ఖరీఫ్ సీజన్ ముతక తృణధాన్యాలు 177.50 లక్షల హెక్టార్లు
ప్రస్తుత ఖరీఫ్ ముతక తృణధాన్యాలు 185.51 లక్షల హెక్టార్లు
గత ఖరీఫ్ సీజన్ నూనెగింజలు 187.36 లక్షల హెక్టార్లు
ప్రస్తుత ఖరీఫ్ నూనెగింజలు 188.37 లక్షల హెక్టార్లు
Posted On:
27 AUG 2024 5:21PM by PIB Hyderabad
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ ఆగస్ట్ 27 నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో పెరుగుదల వివరాలను విడుదల చేసింది.
విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో
వ.సం.
|
పంట
|
నాటిన విస్తీర్ణం
|
2024
|
2023
|
1
|
వరి
|
394.28
|
378.04
|
2
|
కాయధాన్యాలు
|
122.16
|
115.55
|
a
|
కందులు
|
45.78
|
40.74
|
b
|
మినుములు
|
29.04
|
30.81
|
c
|
పెసర్లు
|
34.07
|
30.57
|
d
|
ఉలవలు
|
0.24
|
0.26
|
e
|
అలసందలు
|
9.12
|
9.37
|
f
|
ఇతర పప్పులు
|
3.91
|
3.80
|
3
|
శ్రీ అన్నా & ముతక తృణధాన్యాలు
|
185.51
|
177.50
|
a
|
జొన్నలు
|
14.93
|
13.84
|
b
|
సజ్జలు
|
68.85
|
70.00
|
c
|
రాగులు
|
9.17
|
7.63
|
d
|
సామలు
|
5.34
|
4.78
|
e
|
మొక్కజొన్న
|
87.23
|
81.25
|
4
|
నూనె గింజలు
|
188.37
|
187.36
|
a
|
వేరుశనగ
|
46.82
|
43.14
|
b
|
సోయాబీన్
|
125.11
|
123.85
|
c
|
పొద్దుతిరుగుడు
|
0.71
|
0.68
|
d
|
నువ్వులు
|
10.67
|
11.58
|
e
|
నల్లనువ్వులు
|
0.31
|
0.36
|
f
|
ఆముదం
|
4.70
|
7.71
|
g
|
ఇతర నూనెగింజలు
|
0.04
|
0.05
|
5
|
చెరకు
|
57.68
|
57.11
|
6
|
జనుము & గోగు
|
5.70
|
6.56
|
7
|
పత్తి
|
111.39
|
122.74
|
మొత్తం
|
1065.08
|
1044.85
|
***
(Release ID: 2049214)
Visitor Counter : 83