వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

904 లక్షల హెక్టార్ల పైచిలుకు ఖరీఫ్ పంట సాగు


గత ఏడాది వరి సాగు 263.01 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఈ ఏడాది సాగు 276.91 లక్షల హెక్టార్లు

పప్పుధాన్యాల ప్రస్తుత సాగు 110.61 లక్షల హెక్టార్లు కాగా, గత ఏడాది ఇదే సమయంలో 99.71 లక్షల హెక్టార్లుగా నమోదు

శ్రీ అన్న, ముతక తృణధాన్యాల విషయంలో గత ఏడాది 160.38 లక్షల హెక్టార్లు నమోదు కాగా ప్రస్తుత సాగు 165.59 లక్షల హెక్టార్లు

నూనెగింజల సాగు ప్రస్తుతం 179.69 లక్షల హెక్టార్లు కాగా, గత ఏడాది 174.53 లక్షల హెక్టార్లుగా నమోదు

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2024 4:38PM by PIB Hyderabad

2 ఆగస్టు 2024 నాటికి ఖరీఫ్ పంటల విస్తీర్ణం పురోగతిని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ విడుదల చేసింది.

విస్తీర్ణం: లక్ష హెక్టార్లలో

క్ర.సం

 

పంట

సాగు చేసిన విస్తీర్ణం

2024

2023

1

వరి

276.91

263.01

2

పప్పుధాన్యాలు

110.61

99.71

a

కంది

41.89

33.27

b

మినుములు

25.96

26.21

c

పెసర పప్పు

31.62

28.15

d

ఉలువలు

0.16

0.20

e

శనగలు

7.86

8.90

e

ఇతర పప్పుధాన్యాలు

3.11

2.99

3

శ్రీ అన్న, ఇతర ముతక తృణధాన్యాలు

165.59

160.38

a

జొన్న

13.53

12.78

b

సజ్జ

62.70

65.99

c

రాగులు

3.18

3.97

d

చిరుధాన్యాలు

3.93

3.07

e

మొక్కజొన్న

82.25

74.56

4

నూనెగింజలు

179.69

174.53

a

వేరుసెనగ

44.06

39.24

b

సోయాబీన్

123.77

120.51

c

పొద్దుతిరుగుడు

0.66

0.55

d

నువ్వులు

9.51

10.07

e

గడ్డి నువ్వులు

0.23

0.11

f

ఆముదం

1.41

4.01

g

ఇతర నూనెగింజలు

0.04

0.05

5

చెరకు

57.68

57.11

6

జనపనార, గోగు ఊరవేత

5.69

6.29

7

పత్తి

108.43

118.19

మొత్తం

904.60

879.22

***


(రిలీజ్ ఐడి: 2041191) సందర్శకుల సూచీ సంఖ్య : : 253
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Hindi_MP , Manipuri , Punjabi