బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు గనుల తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయం

నాడు పోస్టు చేయడమైనది: 22 JUL 2024 3:55PM by PIB Hyderabad

ప్రభుత్వం సేకరించిన భూములతో సహా కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) కింద ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలు రాష్ట్రాల వారీగా:-

రాష్ట్రం

సీఐఎల్ యొక్క భూమి (హెక్టార్లలో)

అసోం

1483.94

మేఘాలయా

38.97

పశ్చిమ బంగా

20835.939

జార్ఖండ్

95772.687

ఒడిషా

31910.764

ఉత్తర్ ప్రదేశ్

5830.00

మధ్యప్రదేశ్

40185.994

ఛత్తీస్ ఘడ్

40363.914

మహారాష్ట్ర

34519.50

మొత్తం (హెక్టార్లలో)

270941.708

 

అనుబంధ సంస్థల వారీగా ముడి బొగ్గు ఉత్పత్తి, 2023-24 సంవత్సరానికి సీఐఎల్ మైనింగ్ కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం:

 

క్ర. సం

అనుబంధ సంస్థలు

ఉత్పత్తి (Million Te.)

మొత్తం (₹ కోట్లలో)

1.

బీసీసీఎల్

41.10

14,113.31

2.

సీసీఎల్

86.05

16,565.72

3.

ఈసీఎల్

47.56

14,559.14

4.

ఎంసీఎల్

206.10

27,182.32

5.

ఎన్సీఎస్

136.15

24,632.89

6.

ఎన్ఈసీ

0.20

115.97

7.

ఎస్ఈసీఎల్

187.38

27,306.37

8.

డబ్ల్యూసీఎల్

69.11

17,491.99

మొత్తం

773.65

141,967.71

 

 సిఐఎల్ అదనంగా 21 గ్రీన్ ఫీల్డ్ బొగ్గు ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల వివరాలు:

 

క్ర.సం

అనుబంధ సంస్థ

మైనింగ్ సంస్థ పేరు

సామర్థ్యం

రాష్ట్రం

1

ఈసీఎల్

చుపెర్బిటా సిమ్లాంగ్ ఓసీ

4.0

జార్థండ్

2

ఈసీఎల్

బన్సరా ఏసీ

0.54

పశ్చిమ బెంగాల్

3

సీసీఎల్

సంఘమిత్ర ఓసీ

20

జార్థండ్

4

సీసీఎల్

చంద్రగుప్త ఓసీ

15

జార్థండ్

5

సీసీఎల్

పైపర్ వేర్ ఓసీ

0.87

జార్థండ్

6

సీసీఎల్

కోట్రే బసంత్ పూర్ ఓసీ

5.0

జార్థండ్

7

సీసీఎల్

పరేజ్ ఈస్ట్ యూజీ

0.51

జార్థండ్

8

సీసీఎల్

అంగ్వాలీ

0.40

జార్థండ్

9

సీసీఎల్

స్వాంగ్ పిప్రధ్

2.00

జార్థండ్

10

డబ్ల్యూసీఎల్

గాంధీగ్రామ్ యూజీ

1.26

మధ్యప్రదేశ్

11

డబ్ల్యూసీఎల్

గడేగావ్ ఓసీ

3.0

మహారాష్ట్ర

12

డబ్ల్యూసీఎల్

తవా III యూజీ

0.48

మధ్యప్రదేశ్

13

డబ్ల్యూసీఎల్

బల్లాపూర్ ఎన్ డబ్ల్యూ ఓసీ

1.5

మహారాష్ట్ర

14

డబ్ల్యూసీఎల్

వగోడా యూజీ

1.02

మహారాష్ట్ర

15

ఎస్ఈసీఎల్

జిరియా వెస్ట్ ఓసీ

1.5

ఛత్తీస్ ఘడ్

 

16

ఎస్ఈసీఎల్

అంబికా ఓసీ

1.0

ఛత్తీస్ ఘడ్

17

ఎస్ఈసీఎల్

దుర్గాపూర్ ఓసీ

6.0

ఛత్తీస్ ఘడ్

18

ఎస్ఈసీఎల్

మదన్ నగర్ ఓసీ

12.0

ఛత్తీస్ ఘడ్

19

ఎస్ఈసీఎల్

పెల్మా ఓసీ

15.0

ఛత్తీస్ ఘడ్

20

ఎస్ఈసీఎల్

పోర్డా చీమంతపానీ ఓసీ

10.0

ఛత్తీస్ ఘడ్

21

ఎస్ఈసీఎల్

బసుంద్ర వెస్ట్ ఓసీ

7.0

ఒడీషా

22

ఎంసీఎల్

సుభద్ర ఓపీసీ

25.0

ఒడీషా

23

ఎంసీఎల్

బాలభద్ర ఓపీసీ

10.0

ఒడీషా

 

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
 

***


(రిలీజ్ ఐడి: 2036153) సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Hindi_MP