రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఫకృద్దీన్ అలీ అహ్మద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన భారత రాష్ట్రపతి

Posted On: 13 MAY 2024 11:47AM by PIB Hyderabad

 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ఈ రోజు (13 మే 2024), భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఫకృద్దీన్ అలీ అహ్మద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులు కూడా హాజరయ్యారు.

***



(Release ID: 2020437) Visitor Counter : 97