సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘మోదీ కి గ్యారెంటీ కి గాడీ’కి కాశ్మీర్‌లో సంప్రదాయబద్దంగా స్వాగతం


- జమ్మూ & కాశ్మీర్‌లోని షేక్ పురాకు చెందిన వి.బి.ఎస్.వై. లబ్ధిదారుడు

పాల విక్రేత శ్రీమతి నజియా నజీర్‌తో సంభాషించిన ప్రధాన మంత్రి,

"జమ్మూ & కాశ్మీర్‌లో వి.బి.ఎస్.వై. పట్ల ఉన్న ఉత్సాహం దేశానికి సానుకూల సందేశం పంపుతుంది": ప్రధానమంత్రి"

Posted On: 09 DEC 2023 3:21PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ రేంద్ర మోదీ  రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (వి.బి.ఎస్.వై.లబ్ధిదారులతో సంభాషించారుకేంద్ర  ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకాల సంతృప్తిని పొందేందుకు దేశ వ్యాప్తంగా విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టబడుతోందిజమ్మూ & కాశ్మీర్లోని షేక్ పురా నుండి పాల విక్రేత మరియు వి.బి.ఎస్.వై. లబ్ధిదారుని శ్రీమతి నజియా నజీర్తో సంభాషిస్తూ ప్రధాన మంత్రి ఆమె కుటుంబ సభ్యుల వివరాలను గురించి అడిగారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త ఆటోడ్రైవర్‌ అనితన ఇద్దరు పిల్లలు యూటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆమె బదులిచ్చారుగత సంవత్సరాలతో పోలిస్తే తన గ్రామంలో స్పష్టమైన మార్పుల గురించి ప్రధాన మంత్రి అడిగినప్పుడుశ్రీమతి నజియా నజీర్ సమాధానమిస్తూజజ జల్ జీవన్ మిషన్ స్వచ్ఛమైన మరియు సురక్షితమైన నీటి సరఫరాతో ఒక గేమ్ ఛేంజర్గా నిరూపించబడిందని అన్నారు. ఒకప్పుడు నీటి సమస్య ఎదుర్కొన్న వాళ్ల ఇండ్లకు ఇప్పడు నీళ్లు చేరుకుంటున్నాయని తెలిపారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ల ప్రయోజనాలుప్రభుత్వ పాఠశాలల్లో విద్య మరియు పీఎంజీకేఏవైను మరో 5 సంవత్సరాలు పొడిగించినందుకు ఆమె ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారుశ్రీ మోదీ గ్రామంలో వి.బి.ఎస్.వైవ్యాన్ యొక్క అనుభవం మరియు ప్రభావం గురించి కూడా అడిగి తెలుసుకున్నారుకాశ్మీరీ సంస్కృతి ప్రకారం పవిత్రమైన సందర్భాలలో నిర్వహించే ఆచారాల ద్వారా ప్రజలు దీనిని స్వాగతిస్తున్నారని ఆమె బదులిచ్చారుశ్రీమతి నజియా నజీర్తో సంభాషించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారుప్రభుత్వ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ పిల్లలను చదివించిదేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాశ్మీర్లోని మహిళా శక్తిపై విశ్వాసం వ్యక్తం చేశారు. "జమ్మూ & కాశ్మీర్లో వి.బి.ఎస్.వై. పట్ల ఉన్న ఉత్సాహం దేశంలోని ఇతర ప్రాంతాలకు సానుకూల సందేశాన్ని పంపుతుందని పేర్కొంటూమీ ఉత్సాహం నాకు మరింత శక్తినిచ్చేందుకు మూలంఅని అన్నారుకొత్త తరాల ఉజ్వల భవిష్యత్తుకు ఇది హామీ అని ఆయన అన్నారుదేశం నలుమూలల నుండి ప్రజలు అభివృద్ధి బాటలో చేరడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ & కాశ్మీర్ ప్రజల సహకారాన్ని కొనియాడారు.

***


(Release ID: 1984570) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Hindi