మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 సన్నాహక దశపై సమీక్ష

प्रविष्टि तिथि: 20 SEP 2023 6:59PM by PIB Hyderabad

కేంద్ర మహిళ & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇందెవర్ పాండే, మంత్రిత్వ శాఖ & అనుబంధ కార్యాలయాల సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రత్యేక ప్రచారం 3.0 సన్నాహక దశపై ఆయన సమీక్ష నిర్వహించారు.

Image

***


(रिलीज़ आईडी: 1959254) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी