వ్యవసాయ మంత్రిత్వ శాఖ
409 లక్షల హెక్టార్లను దాటిన వరి నాట్లు విస్తీర్ణం
శ్రీ అన్న/తృణ ధాన్యాల విత్తు విస్తీర్ణం 183 లక్షల హెక్టార్లు
చెరకు విస్తీర్ణం 59.91 లక్షల హెక్టార్లు
1095 లక్షల హెక్టార్లు దాటిన ఖరీఫ్ నాట్లు
Posted On:
15 SEP 2023 1:23PM by PIB Hyderabad
వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ 15 సెప్టెంబర్ 2023 నాటికి ఖరీఫ్ పంటల వేసిన విస్తీర్ణం పురోగతిని విడుదల చేసింది.
విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో
క్రమ సంఖ్య
|
పంట
|
విత్తు విస్తీర్ణం
|
2023
|
2022
|
1
|
వరి
|
409.41
|
398.58
|
2
|
ఆహార ధాన్యాలు
|
121.00
|
127.57
|
a
|
కంది
|
43.21
|
45.81
|
b
|
మినుము
|
32.25
|
32.97
|
c
|
పెసర్లు
|
31.34
|
33.81
|
d
|
ఉలవలు
|
0.36
|
0.35
|
e
|
ఇతర ఆహార ధాన్యాలు
|
13.83
|
14.62
|
3
|
శ్రీ అన్న -తృణ ధాన్యాలు
|
183.11
|
181.48
|
a
|
జొన్నలు
|
14.22
|
15.68
|
b
|
సజ్జలు
|
70.89
|
70.49
|
c
|
రాగి
|
8.85
|
9.31
|
d
|
చిరు ధాన్యాలు
|
5.48
|
4.87
|
e
|
మొక్కజొన్న
|
83.67
|
81.13
|
4
|
నూనె గింజలు
|
192.20
|
194.33
|
a
|
వేరుశెనగ
|
43.81
|
45.34
|
b
|
సోయాబీన్
|
125.57
|
124.31
|
c
|
పొద్దుతిరుగుడు
|
0.70
|
2.00
|
d
|
నువ్వులు
|
12.14
|
13.11
|
e
|
వలిసలు
|
0.69
|
0.93
|
f
|
ఆముదం
|
9.20
|
8.48
|
g
|
ఇతర నూనె గింజలు
|
0.11
|
0.14
|
5
|
చెరుకు
|
59.91
|
55.65
|
6
|
జనపనార-గోగునార
|
6.58
|
6.98
|
7
|
పత్తి
|
123.22
|
127.29
|
మొత్తం
|
1095.43
|
1091.87
|
****
(Release ID: 1957933)