సహకార మంత్రిత్వ శాఖ
సహకారంపై విద్యా కార్యక్రమాలు
Posted On:
09 AUG 2023 5:35PM by PIB Hyderabad
వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సహకార విద్య మరియు శిక్షణ కార్యక్రమాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
సంవత్సరం
|
ఎన్‌సిసిటి
|
ఎన్‌సియుఐ
|
ఎన్‌సిడిసి(ఎల్‌ఐఎన్‌ఏసి)
|
కార్యక్రమాల సంఖ్య
|
శిక్షణ పొందినవారి సంఖ్య
|
కార్యక్రమాల సంఖ్య
|
శిక్షణ పొందినవారి సంఖ్య
|
కార్యక్రమాల సంఖ్య
|
శిక్షణ పొందినవారి సంఖ్య
|
2019-20
|
1783
|
60881
|
10855
|
133693
|
66
|
1848
|
2020-21
|
1100
|
40288
|
12371
|
157368
|
121
|
8076
|
2021-22
|
1598
|
62774
|
12361
|
159119
|
256
|
19927
|
2022-23
|
3287
|
201507
|
14634
|
207911
|
246
|
18364
|
2019-20 నుండి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమాలకు కేటాయించిన మరియు వినియోగించిన బడ్జెట్ క్రింది విధంగా ఉంది -
గణాంకాలు రూ.లక్షల్లో
సంవత్సరం
|
ఎన్‌సిసిటి
|
ఎన్‌సియుఐ
|
కేటాయించిన బడ్జెట్
|
వినియోగించుకున్న బడ్జెట్
|
కేటాయించిన బడ్జెట్
|
వినియోగించుకున్న బడ్జెట్
|
2019-20
|
6181.25
|
6181.25
|
250.50
|
250.50
|
2020-21
|
5174.82
|
5174.82
|
1416.12
|
1416.12
|
2021-22
|
5382.50
|
5382.50
|
1290.40
|
1290.40
|
2022-23
|
4400.00
|
4400.00
|
నిల్
|
|
గమనిక: సహకార విద్య మరియు శిక్షణ కోసం ఎన్‌సిడిసికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించబడలేదు.
వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సహకార శిక్షణ మరియు విద్యా కార్యక్రమాలకు పాల్గొనేవారి నుండి మంచి స్పందన లభించింది. అందించిన శిక్షణ ఇన్‌పుట్‌లు పాల్గొనేవారు/స్టేక్‌హోల్డర్‌ల సహకార నైపుణ్యాలను పెంపొందించాయి. తద్వారా సహకార సంఘాల మెరుగైన పనితీరును సులభతరం చేస్తుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ పథకాల గురించి వారి అవగాహన స్థాయిని మెరుగుపరిచింది.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈ విషయాన్ని తెలిపారు.
*****
(Release ID: 1947274)
Visitor Counter : 146