ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పిఎంకేఎస్వైఅమలు

Posted On: 08 AUG 2023 2:57PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగాప్రధానమంత్రి కిసాన్సంపదయోజన (పిఎంకేఎస్వై) పథకాన్నిఆహారశుద్ధిపరిశ్రమలమంత్రిత్వశాఖ (ఎంఓఎఫ్ పిఐ) 2017-18 నుండిఅమలుచేస్తోంది. పిఎంకేఎస్వైఅనేది కాంపోనెంట్ స్కీమ్‌ల సమగ్ర ప్యాకేజీ, ఇది వ్యవసాయ గేట్ నుండి రిటైల్ అవుట్‌లెట్ వరకు సమర్థవంతమైన సరఫరా గొలుసు నిర్వహణతో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనను లక్ష్యంగా చేసుకుంది. ఇది దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది, రైతులకు మంచి ధరలను అందించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది, వ్యవసాయ ఉత్పత్తుల వృధాను తగ్గిస్తుంది, ప్రాసెసింగ్ స్థాయిని పెంచుతుంది  ప్రాసెస్ చేసిన ఆహారాల ఎగుమతిని పెంచుతుంది.682 ప్రాజెక్టులు రూ. 3530.25 కోట్ల గ్రాంట్-ఇన్-ఎయిడ్‌తో గత నాలుగు సంవత్సరాలలో (2019-20 నుండి 2022-23 వరకు)రూ.160.22 కోట్లుగ్రాంట్-ఇన్-ఎయిడ్‌తో  33 ప్రాజెక్టులుప్రస్తుత సంవత్సరం  2023-24 (31.07.2023 వరకు)లో దేశవ్యాప్తంగా పిఎంకేఎస్వై వివిధ కాంపోనెంట్ స్కీమ్‌ల క్రింద ఆమోదించారు. ఇందులో 53 ప్రాజెక్టులు గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూ. 248.44 కోట్లు, గ్రాంట్-ఇన్-ఎయిడ్‌తో 4 ప్రాజెక్టులు  తమిళనాడు రాష్ట్రంలో వరుసగా గత నాలుగు సంవత్సరాలు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (31.07.2023 వరకు) రూ.13.30 కోట్లుఆమోదించారు.

ఫండ్ మొత్తం రూ. 3925.89 కోట్లు పిఎంకేఎస్వైకి కేటాయించారు.  ఇందులో రూ.2648.41 2019-20 నుండి 2023-24 వరకు (31.07.2023 వరకు) తమిళనాడు రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా పిఎంకేఎస్వై వివిధ భాగాల పథకాల కింద విడుదల చేశారు. వాటి వివరాలు అనుబంధంలో పొందుపరిచారు.

 

అనుబంధం

2019-20 నుండి 2023-24 వరకు (31.07.2023 వరకు) పిఎంకీస్వై వివిధ కాంపోనెంట్ స్కీమ్‌ల క్రింద విడుదల అయిన నిధుల / గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ వివరాలు

(రూపాయలుకోట్లలో)

క్రమసంఖ్య

పిఎంకేఎస్వైకంపోనెంట్పథకం

ఆర్థికసంవత్సరం

కేటాయించిననిధులు

విడుదలైనగ్రాంట్ఇన్ఎయిడ్

1

మెగాఫుడ్పార్క్స్(ఎంఎఫ్పి)

 

 

2019-20

139.40

106.34

 

 

2020-21

61.25

61.22

 

 

2021-22

53.60

51.52

 

 

2022-23

24.00

21.68

 

 

2023-24

54.00(BE)

0.00

 

 

Total

332.25

240.76

 

 

 

 

 

2

ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్&వాల్యూ అడిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (కోల్డ్ చైన్

 

 

2019-20

324.16

269.13

 

 

2020-21

250.58

204.89

 

 

2021-22

260.82

223.44

 

 

2022-23

220.00

201.64

 

 

2023-24

194.00(BE)

31.51

 

 

Total

1249.56

930.61

 

 

 

 

 

3

ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ల (ఏపిసీ) కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిసృష్టి

 

 

2019-20

49.83

43.53

 

 

2020-21

56.59

48.68

 

 

2021-22

53.50

49.08

 

 

2022-23

56.15

46.42

 

 

2023-24

81.00(BE)

5.73

 

 

మొత్తం

297.07

193.44

 

 

 

 

 

4

ఫుడ్ ప్రాసెసింగ్ & ప్రిజర్వేషన్ కెపాసిటీల సృష్టి/విస్తరణ (సిఈఎఫ్పి

పిసి)

 

 

 

 

2019-20

200.72

169.98

 

 

2020-21

217.30

200.84

 

 

2021-22

241.00

236.58

 

 

2022-23

217.68

168.11

 

 

2023-24

319.00(BE)

26.62

 

 

Total

1195.70

802.13

5

ఫుడ్ సేఫ్టీ&క్వాలిటీ అస్యూరెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎఫ్టీల్)

 

 

2019-20

39.80

26.85

 

 

2020-21

36.63

28.84

 

 

2021-22

46.60

34.14

 

 

2022-23

32.80

18.53

 

 

2023-24

44.50(BE)

2.47

 

 

Total

200.33

110.83

 

 

 

 

 

6

ఆపరేషన్గ్రీన్స్(ఓజీ)

 

 

2019-20

28.03

2.37

 

 

2020-21

38.00

38.00

 

 

2021-22

71.50

65.15

 

 

2022-23

73.34

69.91

 

 

2023-24

212.34(BE)

12.01

 

 

మొత్తం

423.21

187.44

 

 

 

 

 

7

 

 



(Release ID: 1946900) Visitor Counter : 100


Read this release in: English , Manipuri , Urdu , Hindi