ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన మేఘాలయ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర విధాన సభ స్పీకర్ మరియు మేఘాలయ ప్రభుత్వ మంత్రులు

Posted On: 08 AUG 2023 4:29PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కె. సంగ్ మా, రాష్ట్ర విధాన సభ స్పీకర్ శ్రీ థామస్ ఎ. సంగ్ మా మరియు మేఘాలయ ప్రభుత్వం లోని మంత్రులు ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ @SangmaConrad, రాష్ట్ర విధాన సభ స్పీకర్ శ్రీ థామస్ ఎ. సంగ్ మా మరియు మేఘాలయ ప్రభుత్వం లోని మంత్రులు సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 



***


DS/ST


(Release ID: 1946732) Visitor Counter : 139


Read this release in: English