రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే సిగ్నలింగ్ పనుల కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ₹4198 కోట్లు కేటాయింపు
प्रविष्टि तिथि:
02 AUG 2023 5:01PM by PIB Hyderabad
భారతీయ రైల్వేల సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునికీకరణ ఒక నిరంతర ప్రక్రియ. ఇది రైళ్ల నిర్వహణలో భద్రతను మెరుగుపరుస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ కోసం భారతీయ రైల్వేలు తీసుకున్న కొన్ని చర్యలు:
- భవిష్యత్తులో అన్ని స్థాయుల్లో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (ఈఐ) ఏర్పాటుకు ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత ప్రయోజనాలు పొందేందుకు, భద్రత పెంచడానికి ఈఐని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. 31.05.2023 వరకు, 3,108 స్టేషన్లలకు ఈఐలు అందించారు. 31.05.2023 నాటికి, 6,427 రైల్వే స్టేషన్లలో (మొత్తం స్టేషన్లలో 98.8%) పాత మెకానికల్ సిగ్నలింగ్ బదులు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఉంది.
- బ్లాక్ సెక్షన్‌లో స్వయంచాలిత అనుమతినిచ్చే యాక్సిల్ కౌంటర్లు తర్వాతి రైలుకు అనుమతి ఇస్తాయి. ఇందులో మానవ జోక్యం లేకుండా రైళ్ల రాకను నిర్ధరిస్తాయి. 31.05.2023 వరకు, 6,397 బ్లాక్ విభాగాల్లో ఈ వ్యవస్థలు ఉన్నాయి.
- రైల్వే గేట్ల వద్ద భద్రతను పెంచడానికి, 31.05.2023 నాటికి, 11,093 గేట్లకు సిగ్నల్‌తో కూడిన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను అందించారు.
- కవచ్ అంటే, రైల్వే శాఖ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన 'ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్' (ఏటీపీ) వ్యవస్థ. బ్రేకులు వేయడంలో లోకో పైలట్ విఫలమైతే, ఆటోమేటిక్ బ్రేక్ అప్లికేషన్ ద్వారా, లోకో పైలట్‌కి కవచ్ సహాయం చేస్తుంది. ప్రతికూల వాతావరణంలో రైలును సురక్షితంగా నడపడానికి కూడా సాయపడుతుంది. ఇప్పటివరకు, దక్షిణ మధ్య రైల్వేలోని 1,465 కి.మీ., 121 లోకోమోటివ్‌లలో (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్‌లు సహా) కవచ్ వ్యవస్థ ఉంది.
- ఈఐ వ్యవస్థ కోసం ప్రామాణిక సాధారణ సర్క్యూట్‌ల జారీ (2019లో వెర్షన్-1 & 2022లో వెర్షన్-2)
- సిగ్నల్ రూపకల్పనలో ఆటోమేషన్ ఉపకరణం వినియోగం
- ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో ప్రత్యక్ష డ్రైవింగ్ సదుపాయం అభివృద్ధి.
- ఎఫ్‌వై 2023-24లో సిగ్నలింగ్ పనుల కోసం ₹4,198 కోట్లు కేటాయించడం జరిగింది.
- సంవత్సరం, జోన్ల వారీగా నిధుల కేటాయింపు & వినియోగం వివరాలు
(₹ కోట్లలో)
|
రైల్వే జోన్
|
2018-19లో నిధులు
|
2019-20లో నిధులు
|
2020-21లో నిధులు
|
2021-22లో నిధులు
|
2022-23లో నిధులు
|
2023-24లో నిధులు
|
|
కేటాయింపు
|
వినియోగం
|
కేటాయింపు
|
వినియోగం
|
కేటాయింపు
|
వినియోగం
|
కేటాయింపు
|
వినియోగం
|
కేటాయింపు
|
వినియోగం
|
కేటాయింపు
|
|
మధ్య
|
104
|
113
|
116
|
153
|
115
|
127
|
130
|
131
|
168
|
171
|
238
|
|
తూర్పు
|
80
|
97
|
62
|
80
|
66
|
64
|
101
|
73
|
78
|
117
|
141
|
|
ఉత్తర
|
146
|
130
|
128
|
133
|
271
|
267
|
303
|
282
|
258
|
308
|
401
|
|
ఈశాన్య
|
49
|
50
|
45
|
43
|
53
|
54
|
46
|
51
|
99
|
76
|
131
|
|
ఈశాన్య సరిహద్దు
|
48
|
50
|
36
|
44
|
52
|
37
|
52
|
54
|
56
|
55
|
176
|
|
దక్షిణ
|
111
|
96
|
82
|
105
|
156
|
219
|
266
|
279
|
307
|
368
|
382
|
|
దక్షిణ మధ్య
|
120
|
116
|
80
|
85
|
187
|
138
|
174
|
161
|
134
|
130
|
174
|
|
ఆగ్నేయ
|
135
|
144
|
118
|
131
|
125
|
117
|
131
|
133
|
101
|
105
|
335
|
|
పశ్చిమ
|
121
|
122
|
144
|
169
|
146
|
150
|
236
|
179
|
159
|
177
|
235
|
|
తూర్పు మధ్య
|
152
|
198
|
152
|
168
|
125
|
136
|
161
|
140
|
174
|
174
|
207
|
|
తూర్పు తీరం
|
31
|
35
|
48
|
48
|
63
|
44
|
101
|
78
|
164
|
56
|
358
|
|
ఉత్తర మధ్య
|
171
|
162
|
187
|
227
|
266
|
321
|
319
|
318
|
268
|
284
|
500
|
|
వాయవ్య
|
56
|
53
|
51
|
63
|
62
|
70
|
(रिलीज़ आईडी: 1945285)
आगंतुक पटल : 118