జల శక్తి మంత్రిత్వ శాఖ
గోబర్ధన్ పథకం కోసం ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్
Posted On:
27 JUL 2023 6:29PM by PIB Hyderabad
తాగునీరు, పారిశుద్ధ్య శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ గోబర్ధన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ను అభివృద్ధి చేసింది. దీనిని కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ 1 జూన్ 2023న వాటాదారుల మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రైవేట్ రంగం ప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థ బయోగ్యాస్/ సీబీజీ/ బయో సీఎన్జీ ప్లాంట్ను నిర్వహిస్తుండడం లేదా ఏర్పాటు చేయాలనుకునే ఉద్దేశ్యం ఉన్నవారు ఈ పోర్టల్లో (https://gobardhan.co.in/) నమోదు చేసుకొని ప్లాంట్ రిజిస్ట్రేషన్ నంబర్ను పొందవచ్చు. గోబర్ధన్ కోసం ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్ బయోగ్యాస్/ సీబీజీ/బయో సీఎన్జీ ప్లాంట్ల నమోదు కోసం. పోర్టల్ ఫంక్షనల్/నిర్మాణంలో ఉన్న/ఇంకా ప్రారంభించని ప్లాంట్కు రిజిస్ట్రేషన్ నంబర్ను ఇస్తుంది. రాష్ట్రాల వారీగా 25.07.2023 నాటికి పోర్టల్లో నమోదు చేయబడిన బయోగ్యాస్/సీబీజీ/బయో సీఎన్జీ ప్లాంట్ల సంఖ్య క్రింది విధంగా ఉంది: -
క్రమ సంఖ్య
|
రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం
|
సీబీజీ /బయో సీఎన్జీ
|
బయోగ్యాస్
|
మొత్తం
|
1
|
ఆంధ్ర ప్రదేశ్
|
12
|
0
|
12
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
0
|
0
|
0
|
3
|
అస్సాం
|
2
|
30
|
32
|
4
|
బిహార్
|
14
|
30
|
44
|
5
|
ఛత్తీస్‌గఢ్
|
7
|
334
|
341
|
6
|
ఢిల్లీ
|
6
|
0
|
6
|
7
|
గోవా
|
0
|
2
|
2
|
8
|
గుజరాత్
|
17
|
43
|
60
|
9
|
హర్యానా
|
37
|
11
|
48
|
10
|
హిమాచల్ ప్రదేశ్
|
0
|
11
|
11
|
11
|
జమ్ము కాశ్మీర్
|
0
|
20
|
20
|
12
|
జార్ఖండ్
|
4
|
9
|
13
|
13
|
కర్ణాటక
|
8
|
68
|
76
|
14
|
కేరళా
|
1
|
24
|
25
|
15
|
మధ్యప్రదేశ్
|
14
|
71
|
85
|
16
|
మహారాష్ట్ర
|
43
|
39
|
82
|
17
|
ఒడిషా
|
11
|
0
|
11
|
18
|
పుదిచ్చేరి
|
0
|
2
|
2
|
19
|
పంజాబ్
|
35
|
19
|
54
|
20
|
రాజస్థాన్
|
4
|
4
|
8
|
21
|
తమిళనాడు
|
12
|
2
|
14
|
22
|
తెలంగాణ
|
8
|
30
|
38
|
23
|
త్రిపుర
|
0
|
16
|
16
|
24
|
ఉత్తర ప్రదేశ్
|
66
|
112
|
178
|
25
|
ఉత్తరాఖండ్
|
4
|
3
|
7
|
26
|
పశ్చిమ బెంగాల్
|
10
|
6
|
16
|
మొత్తం
|
315
|
886
|
1201
|
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1943873)
Visitor Counter : 135