జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ కింద అన్ని ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలలో సురక్షితమైన తాగునీరు
Posted On:
20 JUL 2023 6:09PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ (జేజేఎం) - హర్ ఘర్ జల్, ఆగస్టు, 2019 నుండి, రాష్ట్రాల భాగస్వామ్యంతో, ప్రతి గ్రామీణ కుటుంబం తగిన పరిమాణంలో, సూచించిన నాణ్యతతో, క్రమమైన, దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగునీటి సరఫరాను అందించడానికి అమలు చేస్తోంది.
జల్ జీవన్ మిషన్ ప్రకటించే సమయానికి, 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదించారు. రాష్ట్రాలు/యూటీలు నివేదించిన ప్రకారం, జేజేఎం కింద 9.33 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించారు. ఈ విధంగా, 2023 జులై 14 నాటికి, దేశంలోని 19.46 కోట్ల గ్రామీణ కుటుంబాలలో, 12.57 కోట్ల (64.61%) కంటే ఎక్కువ కుటుంబాలు తమ ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నట్లు నివేదించారు. కుళాయి నీటి కనెక్షన్‌తో అందించబడిన గ్రామీణ కుటుంబాల రాష్ట్రాల వారీగా వివరాలు జత చేయడం జరిగింది. రాష్ట్రాలు/యుటీల ద్వారా నివేదించబడిన గ్రామీణ గృహాలలో కుళాయి నీటి కనెక్షన్ రాష్ట్రం/యుటీ, జిల్లా, గ్రామాల వారీ స్థితి పబ్లిక్ డొమైన్‌లో కూడా ఉంది. జేజేఎం డాష్‌బోర్డ్‌లో ఇక్కడ అందుబాటులో ఉంది:
https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
1 ఆగస్ట్ 2019 నాటికి 14,020 ఆర్సెనిక్ ప్రభావిత ఆవాసాలు, 7,996 ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలు రాష్ట్రాలు/యుటిలు నివేదించాయి. ఈ రోజు నాటికి రాష్ట్రాలు/యుటిలు నివేదించిన ప్రకారం, అటువంటి అన్ని ఆవాసాలలో సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంది.
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు..
గ్రామీణ గృహాలలో కుళాయి నీటి కనెక్షన్ల రాష్ట్ర/యుటీ వారీగా స్థితి:
(సంఖ్య లక్షల్లో )
|
క్రమసంఖ్య
|
రాష్ట్రం/యుటీ
|
గ్రామీణ ఇళ్ల సంఖ్య
|
15.08.2019 నాటికి కుళాయి నీటి కనెక్షన్లు ఉన్న గ్రామీణ ఇళ్ల సంఖ్య
|
14.07.2023 నాటికి కుళాయి నీటి కనెక్షన్లు ఉన్న గ్రామీణ ఇళ్ల సంఖ్య
|
1.
|
అండమాన్ నికోబార్ దీవులు
|
0.62
|
0.29
|
0.62
|
2.
|
ఆంధ్రప్రదేశ్
|
95.55
|
30.74
|
66.92
|
3.
|
అరుణాచల్ ప్రదేశ్
|
2.30
|
0.23
|
1.93
|
4.
|
అస్సాం
|
68.19
|
1.11
|
35.37
|
5.
|
బీహార్
|
166.30
|
3.16
|
160.29
|
6.
|
ఛత్తీస్గఢ్
|
50.11
|
3.20
|
26.40
|
7.
|
దాదర్, నాగర్ హవేలీ,
డయ్యు దమన్
|
0.85
|
0.00
|
0.85
|
8.
|
గోవా
|
2.63
|
1.99
|
2.63
|
9.
|
గుజరాత్
|
91.18
|
65.16
|
91.18
|
10.
|
హర్యానా
|
30.41
|
17.66
|
30.41
|
11.
|
హిమాచల్ ప్రదేశ్
|
17.09
|
7.63
|
17.09
|
12.
|
జమ్మూ కాశ్మీర్
|
18.66
|
5.75
|
12.27
|
13.
|
ఝార్ఖండ్
|
61.21
|
3.45
|
23.54
|
14.
|
కర్ణాటక
|
101.17
|
24.51
|
69.56
|
15.
|
కేరళ
|
70.81
|
16.64
|
35.19
|
16.
|
లడఖ్
|
0.42
|
0.01
|
0.33
|
17.
|
లక్షద్వీప్
|
0.13
|
0.00
|
0.00
|
18.
|
మధ్యప్రదేశ్
|
119.65
|
13.53
|
60.95
|
19.
|
మహారాష్ట్ర
|
146.73
|
48.44
|
113.51
|
20.
|
మణిపూర్
|
4.52
|
0.26
|
3.46
|
21.
|
మేఘాలయ
|
6.52
|
0.05
|
3.45
|
22.
|
మిజోరాం
|
1.33
|
0.09
|
1.19
|
23.
|
నాగాలాండ్
|
3.69
|
0.14
|
2.69
|
24.
|
ఒడిశా
|
88.67
|
3.11
|
55.01
|
25.
|
పుదుచ్చేరి
|
1.15
|
0.94
|
1.15
|
26.
|
పంజాబ్
|
34.26
|
16.79
|
34.26
|
27.
|
రాజస్థాన్
|
108.02
|
11.74
|
44.11
|
28.
|
సిక్కిం
|
1.32
|
0.70
|
1.14
|
29.
|
తమిళనాడు
|
125.53
|
21.76
|
87.77
|
30.
|
తెలంగాణ
|
53.98
|
15.68
|
53.98
|
31.
|
త్రిపుర
|
7.43
|
0.25
|
4.80
|
32.
|
ఉత్తర ప్రదేశ్
|
266.48
|
5.16
|
138.39
|
33.
|
ఉత్తరాఖండ్
|
14.94
|
1.30
|
11.71
|
34.
|
పశ్చిమ బెంగాల్
|
|
****
(Release ID: 1941504)