వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖరీఫ్ పంటల విస్తీర్ణం ప్రగతి

Posted On: 30 JUN 2023 3:20PM by PIB Hyderabad
వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ 30 జూన్ 2023 నాటికి ఖరీఫ్ పంటల కింద ఏరియా కవరేజీ పురోగతిని విడుదల చేసింది. 
 

                                                    

   విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో are

 

క్రమ సంఖ్య

పంట 

పంట విస్తీర్ణం 

ప్రస్తుత సంవత్సరం 2023

గత ఏడాది 2022

1

వరి 

26.55

36.05

2

పప్పు దినుసులు 

18.15

18.51

a

కంది పప్పు 

1.11

5.40

b

మినప్పప్పు 

1.72

1.61

c

పెసరపప్పు 

11.23

8.73

d

కుల్తీ 

0.09

0.09

e

ఇతర పప్పు దినుసులు 

4.00

2.67

3

శ్రీ అన్న-ముతక తృణ ధాన్యాలు 

36.23

22.41

a

జొన్న 

0.98

0.94

b

సజ్జలు 

25.67

9.25

c

రాగి 

0.88

0.90

d

చిరు ధాన్యాలు 

0.61

0.63

e

మొక్కజొన్న 

8.10

10.70

4

నూనె గింజలు 

21.55

18.81

a

వేరుశెనగ 

15.77

           11.74

b

సోయాబీన్ 

4.61

             5.57

c

పొద్దుతిరుగుడు 

0.26

0.76

d

నువ్వులు 

0.80

0.69

e

ఒడిసెలు 

0.00

0.00

f

ఆముదం 

0.07

0.03

g

ఇతర నూనె గింజలు 

0.03

0.03

5

చెరుకు 

54.40

52.92

6

జానప నార

5.81

6.59

7

పత్తి 

40.49

47.04

మొత్తం 

203.18

202.33

           

*****


(Release ID: 1936562) Visitor Counter : 198