వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వేసవి పంటల కింద విస్తీర్ణంలో పురోగతి

Posted On: 02 JUN 2023 4:44PM by PIB Hyderabad

వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ  2023 జూన్ 2వ తేదీ నాటికి వేసవి పంటల కింద ఏరియా కవరేజీ డేటా పురోగతిని విడుదల చేసింది.

 

క్రమ సంఖ్య 

పంట 

విత్తు నాటిన విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో 

ప్రస్తుత సంవత్సరం 2023

గత ఏడాది 2022

1

వరి 

28.51

30.33

2

పప్పు ధాన్యాలు 

19.86

19.11

a

పేసర్లు 

16.35

15.58

b

మినుములు 

3.26

3.25

c

ఇతర దినుసులు 

0.25

0.29

3

శ్రీ అన్న - ముతక తృణధాన్యాలు

12.10

11.73

a

జొన్న

0.29

0.25

b

సజ్జలు 

4.80

3.99

c

రాగి 

0.14

0.21

d

మొక్క జొన్న 

6.86

7.28

4

నూనె గింజలు

10.26

11.11

a

వేరుశెనగ 

5.00

 5.51

b

పొద్దు తిరుగుడు 

0.32

0.31

c

నువ్వులు 

4.61

4.52

d

ఇతర నూనె గింజలు 

0.32

0.77

మొత్తం 

70.74

72.28

 

*****



(Release ID: 1929609) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi