ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
15 MAY 2023 11:29AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 367 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,493
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%
ప్రస్తుత రికవరీ రేటు 98.78%
గత 24 గంటల్లో 1,815 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,44,35,204 కు పెరిగింది.
గత 24 గంటల్లో 801 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.44%
వారపు పాజిటివిటీ రేటు 1.11%
గత 24 గంటల్లో చేసిన 55,636 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.86 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1924146)
Visitor Counter : 178